ఏకాదశీ వ్రత మహిమ | Ekadasi Vratha Mahima Telugu PDF Book Free Download | Tirumala eBooks

ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదినంగా వర్ణించబడింది. ఏకాదశి మహిమ శాస్త్రాల్లో, విస్తారంగా కీర్తించబడింది. "ఏకాదశి" వ్రతాన్ని ఆచరించడం పరమశ్రేష్ఠమైన కార్యం. దీన్ని ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదనీ, శ్రీవైకుంఠలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు గోషిస్తున్నాయి ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి, బహుళపక్షంలో మరొక ఏకదాశివంతున సంవత్సరంలో మొత్తం ఇరవైనాల్గు ఏకాదశులు కూడివస్తాయి. ఒకవేళ ఏ సంవత్సరంలో అయినా అధికమాసం వస్తే, మరొక రెండు ఏకాదశులతో వెరసి ఇరవై ఆరు ఏకాదశులుగా సంభవిస్తాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు ఎనిమిది సంవత్సరాలు దాటినా పిల్లలు అందరూ కూడ ఏకాదశి వ్రతాన్ని పాటించాలని, అది వారికి నిశ్చయంగా మోక్షప్రాప్తికి కలిగిస్తుందన్న ప్రస్తావనలు అనేక కనపడతాయి,. ఏకాదశి వ్రతము కేవలము భగవత్ర్పిత్యర్థమే చెప్పబడింది. 80 సం ;; దాటిన వయోవృద్ధులు గానీ, చిన్న పిల్లలు గానీ, అనారోగ్యంతో బాధపడేవారు గానీ ఈ వ్రతాన్ని ఆచరించలేకపోతే దోషం లేదు . మిగిలినవారు ఆచరించకపోతే దోషం తప్పదు . ఏకాదశీ'వ్రతము చేయు విధానము తెలుసుకుందాం రండి ... 

EKADASI VRATA MAHIMA:ఏకాదశీ వ్రత మహిమ
Related Books:







Ekadasi Vratha Mahima telugu pdf books, ekadasi mahatmyam in telugu pdf, ekadashi in 2020
ekadasi story, ekadashi fast benefits, why ekadashi is important, ekadasi fasting rules iskcon, ekadashi in 2019, ఏకాదశి వ్రత మహిమ, Ekadasi Telugu PDF Book Free Download , Ekadasi Telugu Books.

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS