త్యాగయ్య, త్యాగ బ్రహ్మ, త్యాగ రాజుగా ప్రసిద్ధి కెక్కిన ఈయన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకరు. 16 వ శతాబ్దాంతమున విజయ నగర సామ్రాజ్య పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వాడే త్యాగయ్య కూడా. ప్రకాశం జిల్లాకు చెందిన కాకర్ల గ్రామమునకు చెందినవాడని చెప్పుకున్నాడు త్యాగయ్య. 1767??లో కాకర్ల రామబ్రహ్మం,సీతమ్మలకు తిరువారూర్ గ్రామంలో జన్మించాడు త్యాగయ్య. తరువాత కావేరీ నదీ తీరాన ఉన్న తిరువయ్యారుకు మారాడు కాకర్ల రామబ్రహ్మం. ఇప్పటికీ తిరువయ్యారు లోత్యాగరాజ వంశస్తులు ఆయన ఇంటిని పరిరక్షిస్తూనే ఉన్నారు.
TYAGARAJA KEERTHANALU RENDAVA BHAGAMU:త్యాగరాజ కీర్తనలు
Related Books:
త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, శ్యామశాస్త్రి కీర్తనలు, త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు, రామదాసు కీర్తనలు, tyagaraja keerthanalu telugu pdf book download, tyagaraja keerthana lyrics in telugu pdf, tyagaraja pancharatna kritis lyrics telugu with swaras, kumarasambhavam in telugu pdf free download, telugu pusthakalu pdf free download, telugu devotional books pdf free download, rathi rahasyam telugu pdf free download, telugu books online free download pdf, malgudi kathalu telugu pdf free download,