నహుషుడు | Nahushudu Telugu PDF Book Free Download | Tirumala eBooks Free Download

నహుషుడు చంద్ర వంశంలో జన్మించిన రాజు. ఇతఁడు చంద్రవంశస్థుఁడు అగు ఆయువునకు స్వర్భానవియందు పుట్టినవాఁడు. పురూరవుని పౌత్రుఁడు. ఇతడు ప్రభ - ఆయువుల పుత్రుడు.ఈతని భార్య ప్రియంవద. ప్రియంవద ద్వారా యతి, యయాతి, సంయాతి, యాయాతి, ధ్రువులనే పుత్రులను కన్నతండ్రి. నహుషుడు రాజ్యపాలన చేస్తూ నూరు యాగాలు చేశాడు.(శ్రీమద్భాగవతమునందును, విష్ణుపురాణమునందును నహుషుని కొడుకులు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అని ఆఱుగురు చెప్పఁబడి ఉన్నారు)

NAHUSHUDU:నహుషుడు
Related Books:







నహుషుడు, నహుషుని కథ, nahushudu telugu pdf books, telugu books online free download pdf
telugu books library, telugu devotional books pdf free download, telugu sahityam books free download, telugu love story books pdf, telugu novel writers, telugu adventure novels pdf, rahasyam book in telugu pdf free download, nahushudu history in telugu pdf books, tirumala ebooks

Comments