పద్యపుష్పాలు | Padyapushpalu Telugu PDF Book Free Download | Tirumala eBooks

విషయాసక్తమయి సంక్షుభితమౌతున్న  సమాజంలో నిరంతరం మనిషి పరిభ్రమిస్తూ ఉంటాడు. లౌకిక విషయ పరంపరలు చుట్టుముట్టి అతని మనస్సును మాలినపరుస్తూ ఉంటాయి. అందువల్ల మనిషి నిరంతరం అలా అంటిన మాలిన్యాన్ని ఏదో ఒక మార్గంలో కడిగివేసుకుంటూ మనస్సును పరిశుద్ధం చేసుకుంటూ ఉండాలి. అందుకోసం మనపూర్వులు ఎంతో గ్రంథ సముచ్ఛయాన్ని మనకు ప్రసాదించారు. ఆ గ్రంథ సముచ్చయంలో భారత, భాగవతం,రామాయణం ప్రధానంగా చెప్పుకోదగ్గవి. ఋషితుల్యులైన వ్యాసవాల్మీకులు సంస్కృత భాషలో చెప్పగా నన్నయాది కవులు ఆ గ్రంథాలను తెలుగులోకి అనువదించి కనకందించారు.

PADYAPUSHPALU:పద్యపుష్పాలు
Related Books:






పద్యపుష్పాలు, Padya Pushpam telugu pdf books, pedda mantra pushpam in telugu pdf, mantra pushpam book in sanskrit pdf download, shiva mantra pushpam, telugu mantras pdf, mantrapuspam, narayana suktam telugu pdf, sri suktam telugu pdf, purusha suktam telugu pdf, bhagavata padyalu telugu pdf books, ramayana padyalu telugu pdf books, bhagavad gita padyalu telugu pdf books free download. Dr. Samudrala Lakshmanaiah Telugu Books,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS