ప్రబంధ రత్నావళి | Prabandha Ratnavali Telugu PDF Book Free Download | Tirumala eBooks

ఈ గ్రంథం తెలుగు సంకలన గ్రంథాలలో అద్వితీయమైనది. ప్రాచీన కవుల కావ్యముల నుండి సేకరించిన పద్యములతో కూడిన ఈ గ్రంథం ఆంధ్రవాజ్మయ చరిత్రకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాచీన తెలుగు వివరాలు ఈ సంకలన గ్రంధంవల్ల తెలియవస్తున్నాయి. ఇంతటి ఉత్తమగ్రంథాన్ని అచ్చువేసినందుకు శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం అధికారులను అభినందిస్తూ, ఈ గ్రంథాన్ని తెలుగు సాహిత్యాభిమాలులందరూ తప్పక ఆదరించగలరని ఆశిస్తున్నాను .

PRABANDHA RATNAVALI:ప్రబంధ రత్నావళి
Related Books:






Prabandha Ratnavali, ratnavali written by, ratnavali pdf, ratnavali katha, priyadarsika, nritya ratnavali written by, ratnavali tulsidas, priyadarshika story, ప్రబంధ రత్నావళి, Prabandha Ratnavali, Prabandha Ratnavali telugu pdf book, ttd books, Veturi Prabhakara Sastry Telugu Books

Comments