అజ్ఞానాంధకారం పటాపంచలయ్యేటట్లు భక్తిరూప జ్ఞానం అనుగ్రహించిన ఆళ్వారుల శ్రీసూక్తులే "దివ్య ప్రబంధత్రయ".
ద్వాదశాదిత్యులలాగా విరాజిల్లే ద్వాదశ సూరులలో తొందరడిప్పొడి యాళ్వారుల "తిరుమాల", తిరుప్పాణాళ్వారుల "అమల నాది పిరాన్", మధురకవి ఆళ్వారుని "కణ్ణినుణ్ శిఱుత్తామ్బు" అనే ప్రబంధత్రయం శ్రీగోదాగ్రంథమాల వ్యవస్థాపకులు శ్రీమాన్ కె.టి.ఎల్. నరసంహాచార్యుల వారు త్రయీసరమనే తమ లఘు వ్యాఖ్యతో ఎప్పుడో ప్రచురించారు . ఆ గ్రంథం బహు జనాదరణ పొందింది.
DIVYA PRABANDHATRAYI:దివ్యప్రబంధత్రయి
Related Books:
Divya Prabandhatrayi, ttd ebooks download, sapthagiri book, e-books tirumala org product
sri venkatachala mahatmyam telugu pdf, bhakti gitamrutalahari, ttd telugu, ttd stores, books on tirupati balaji,