శ్రీనివాసుడు వేంకటాచల నివాసియై ఆకాశరాజు పుత్రి అయిన పద్మావతి దేవిని పరిణయమాడిన పవిత్రగాధ
సచిత్ర వ్యాఖ్యాన సహితంగా ప్రచురిస్తున్నాం. చిత్రగ్రంథానికి వ్యాఖ్య ఉన్నట్లయితే పామరులకు సైతం సుబోధకంగా ఉండగలదన్న నమ్మికతో దేవస్థానం వేంకటేశ్వర కల్యాణం ప్రచురిస్తుంది . ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ టి. సాయికృష్ణగారి చిత్రలేఖనం ద్వారా వెలువడుతున్న ఈ శ్రీనివాస కల్యాణం అందరినీ ఆకట్టుకోదగలదని భావిస్తున్నాము.
SRINIVASAKALYANAM:శ్రీనివాసకల్యాణం
Related Books:
More Books:
keywords :lord Srinivasa Kalyanam telugu pdf books, 7 sanivara vratham in telugu pdf, lord venkateswara books, subha durga vratham in telugu pdf, lakshmi narayana vratham telugu pdf, venkateswara pooja vidhanam pdf, lord of seven hills pdf, sri venkateswara ganamrutham pdf, SrinivasaKalyanam, SrinivasaKalyanam telugu pdf books.