ఏప్రిల్ నెలకు (రూ.300) దర్శనం టిక్కెట్లు విడుదల| Special Entry Darshan (Rs.300) tickets

Recent in Technology

Special Entry Darshan (Rs.300) tickets

ఏప్రిల్ 2023 నెల రూ.300/- టికెట్లు ఆన్లైన్లో విడుదల.

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్ 27.03.2023 తేదీ  నెలకు గాను రూ.300/- టికెట్ల కోటాను ఆన్లైన్ విడుదల చేయనుంది.  11:00 ఉదయం బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి..ఇది కేవలం టిటిడి కి సంబంధించినది కాబట్టి టిటిడి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి www.tirupathibalaji.ap.gov.in ద్వారా టికెట్లను బుక్ చేసుకోండి.

Special Entry Darshan (Rs.300) tickets for the month of April 2023 will be available for booking w.e.f. 27.03.2023 11:00 A.M.

Facebook

Post a Comment

Previous Post Next Post
Free Books
CLOSE ADS