వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి |Vaikunta Ekadasi Telugu PDF Free download

VaikuntaEkadasi Telugu PDF Free download

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.ఈ రోజు  మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.

వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పిడిఎఫ్ డౌన్లోడ్

www.freegurukul.org/g/DeviDevatalu-32

క్రింది ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి 

>శ్రీనివాస మంగాపురం తిరుపతి

More Books

Keywords:Mukodi Ekadashi 2023,Tirumala vaikunta Ekadashi 2023,vaikunda Ekadashi dates and Timings,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS