శ్రీనివాస మంగాపురం తిరుపతికి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు.
కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం
శ్రీనివాస మంగాపురం తిరుపతి, మదనపల్లి రోడ్డులో తిరుపతికి దగ్గరలో ఉంది. గతంలో ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆదీనంలో వుండి నిత్య పూజా కార్యక్రమాలకు దూరంగా వుండేది. పురావస్థు శాఖ వారి బోర్డు ఈ నాటికి ఆలయ ప్రాంగణంలో చూడ వచ్చు. ఆ తర్వాత సకల పూజా కార్యక్రమాలు జరుగు తున్నవి. ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. ఇక్కడి శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమలలో వున్న దాని కంటే పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు.
గతంలో మంగాపురంలో రైల్వే స్టేషను కూడా వుండేది. భక్తులు ఇక్కడ దిగి ముందు స్వామివారిని దర్శించుకొని తిరుమలకు వెళ్లేవారు. శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి ఉంది. ఇది చాల దగ్గిర దారి. తిరుపతి అలిపిరి నుండే వుండే మెట్ల దారి కంటే ఇది చాల దగ్గర. సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండ పైకి చేరవచ్చు. చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకొని ఆతర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండ కిందికి దిగేవారు. కాని అలిపిరి వద్ద నున్న మెట్లదారి గుండా పైకి ఎక్కి నూరు మెట్ల దారి గుండా దిగే వారు ఎవరు ఉండరు. తిరుపతి చూడ నవసరం లేదనుకొనే వారు మాత్రం గతంలో ఈ దారినే ఎక్కువగా వాడే వారు. అప్పట్లో శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుని దర్శించుకునే భక్తులు చాల తక్కువ. ఇక్కడ భక్తుల రద్దీ తిరుమలతో పోలిస్తే చాల తక్కువ గాన తనివి తీర శ్రీనివాసుని దర్శించు కోవచ్చు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది.
తిరుమలకు మెట్ల దారి ద్వారా నడచి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తిరుపతి అలిపిరి వద్ద నుండి శ్రీవారి మెట్టు వద్ద నున్న మెట్ల దారి వరకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది. ఉచితముగా భక్తుల సామానులను కొండపైకి తీసుకెళ్ళే సౌకర్యము కూడా ఉంది. నడచి వెళ్ళేభక్తులకు ఇచ్చే ప్రత్యేక టోకన్లు అలిపిరి వద్ద ఇచ్చినట్లే ఇక్కడ కూడా ఇస్తున్నారు. ఈ మెట్ల దారు (నూరు మెట్లదారి) అతి దగ్గర దారి. ఈ మద్య కాలంలో భక్తులు ఈ మెట్ల దారిని మరచి పోయినారు. తి.తి.దే. వారు కల్పించిన సౌకర్యాల వలన ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య బాగా పెరుగు తున్నది. ఇది అతి దగ్గరి దారి అయినందున గత కాలంలో ఈ మెట్ల దారి ద్వారా పరిసర పల్లె ప్రజలు పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు మొదలగు వాటిని ఈ మెట్ల దారి ద్వారనే తిరుమల కొండకు చేరవేసే వారు.
India | Andhra | Tirupati
6 of 24 Places to Visit in Tirupati
Distance (From Tirupati Railway Station): 12 Kms
Trip Duration (Including Travel): 1 Hour
Place Location: 3 Km From Chandragiri
Transportation Options: Bus / Cab / Auto
Travel Tips: Srinivasa Mangapuram is 3 km from Chandragiri and both places can be visited together.
At a distance of 12 km from Tirupati, 3 km from Chandragiri & 29 km from Tirumala Tirupati Temple of Lord Venkateswara, Srinivasa Mangapuram is famous for Sri Kalyana Venkateswara Swami Temple. This is one of the important temples near Tirupati town and is located towards Chandragiri town. It is one of the must visit Tirupati Temples
The ancient temple at this site was discovered by some devotees in 1540 CE. The present form of the temple came into existence by the relentless efforts of Chinna Thirumalaiyya, the grandson of Annamacharya. According to legend, Lord Venkateswara stayed here after his marriage with Sri Padmavati Devi. Once the marriage ceremony got over, Venkateswara paid a visit to the holy ashram of sage Agasthya located near the banks of the river Swarnamukhi in Chandragiri Hills. It is believed that sage Agasthya requested them to stay in his ashram for six months. Later, the location where the Lord stayed with his bride became a holy shrine and acquired the name, Sri Kalyana Venkateswara Swamy Temple.
This ancient temple which is under the control of Archaeological Survey of India (ASI) is maintained by Tirumala Tirupati Devasthanams since 1967 and utsavams and rituals in this temple are being performed since 1981. Today, Sri Kalyana Venkateswara Swamy temple is considered as of the sacred temples of Venkateswara. Those who are unable to make it to Tirumala can have darshan of Lord Sri Kalyana Venkateswara Swamy to fulfill their wish. Sri Rama Temple, Sri Ranganayaka Temple, Sri Padmavathi and Sri Andal Temple are other shrines in this complex. Devotees can also find small shrines including Sri Sakti Vinayaka Swami, Sri Veerabhadra Swami, Sri Avanakshamma, Sri Parasareswara Swami and Sri Agastheeswara Swami.
This temple carries significance for newlywed couples who offer prayers first in this temple just after their wedding. It is also said that individuals having trouble getting into wedlock can pray here and get rid of troubles. Kalyanotsavam to the Lord is performed here every day. Devotees get rid of their troubles by attending this ritual.
Annual Brahmotsavam and Shakshatkara Vaibhavam are major festivals celebrated here.
Kalyanotsavam Timing: 11 AM - 12 PM (Daily).
Timings: 5.30 AM to 7.30 PM
More Books
Keywords:Srinivasa Mangapuram, Srinivasa Mangapuram Tirumala,Srinivas Mangapuram Kalyanam tickets,Tirumala to Srinivasa Mangapuram bus,Srinivasa Mangapuram Temple historySrinivas Mangapuram to Tirupati distance,Srinivasa mangapuram Temple history in Telugu,