ఫిబ్రవరి నెల సేవా టికెట్లు మరియు వసతి కోటా విడుదల | తిరుమలలో ఉండే సేవలు మరియు టికెట్ ధరలు|Tirumala available sevas and tickets costs

Tirumala available sevas and tickets costs

ప్రతి ఒక్కరికి తిరుమల దర్శనం టికెట్లు టికెట్స్ లేకపోతే మీరు ఉదయం ఆరు గంటలలోపు తిరుపతిలో ఈ మూడు సెంటర్స్ దగ్గరకు వెళ్లి SSD టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్లు తీసుకున్న వాళ్లకు 3 నుండి 4 గం సమయంలో దర్శనం అవుతుంది... మీ సమయం వృధా అవ్వకుండా ఉంటుంది కావున తప్పకుండా ప్రతి ఒక్కరూ SSD టోకెన్లు తీసుకుని కొండపైకి వెళ్ళండి.

ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు ఆధార్ కార్డులు తీసుకుని లైన్లో నిలబడి టికెట్లు తీసుకోవాలి.. 12 సంవత్సరాల వయసులోపు చిన్నపిల్లలకు మాత్రం టికెట్లు అవసరం లేదు.

చాలామంది ఈ టికెట్స్ లేకపోయినా సరే మనం కొండపైకి వెళ్లే దర్శనం చేసుకోవచ్చు అని అనుకుంటారు అలానే చేసుకోవచ్చు కానీ మీ సమయం చాలా వృధా అవుతుంది 15 నుండి 20 గంటల సమయం పట్టవచ్చు.. విశేష పర్వదినాన లేదా భక్తులు రద్దీగా ఉన్న సమయంలో ఇంకా సమయం పడుతుంది.. కాబట్టి ప్రతి ఒక్కరూ SSD టోకెన్లు తీసుకుని వెళ్ళండి దర్శనం త్వరగా అవుతుంది..

ఫిబ్రవరి 2023 నెలలో తిరుపతి వసతి కోటా బుకింగ్ కోసం

అందుబాటులో ఉంటుంది, 30.01.2023 03:00 PM.

TTD - ఫిబ్రవరి 2023 నెల స్థానిక ఆలయాల సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ 30.01.2023 10:00 AMకి అందుబాటులో ఉంటుంది


TTD - Local Temples Seva Tickets Quota for the month of February 2023 will be available for booking  30.01.2023 10:00 AM.

Tirupati Accommodation Quota for the month of February 2023 will be available for booking 30.01.2023 03:00 PM.


మొదటి గడప దర్శనంలో మనకు నాలుగు (4) రకాల సేవలు ఉంటాయి

సుప్రభాతం        

2 తోమాల

3 అష్టదళపాద పద్మారాధనము  

4 అర్చన

5 నిజపాద దర్శనం

ఈ 5 దర్శనాల్లోని స్వామివారిని మొదటి గడప నుండి దర్శించుకోవచ్చు..

300 రూపాయల దర్శనం టికెట్స్ :

300 రూపాయలు దర్శనం టికెట్లు ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవలి

ఆర్జిత సేవ 

శ్రీ స్వామివారి ఆర్జిత సేవ దొరకటం,దర్శనం చేసుకోడం అంటే మహాఅదృష్టం అని భావించుకోడమే.

1 కళ్యాణం 

2 ఉంజల్ సేవ

3 బ్రహ్మోత్సవం 

4 సహస్ర దీపాలంకర సేవ 

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవలు  మరియు టికెట్ల ధరలు

1 సుప్రభాతము

ఇది రోజు మొదటిసేవ.సేవను 200 నుండి 250 మంది భక్తులకి అనుమతించబడతారు.

సుప్రభాత సేవ టికెట్ 120 రూపాయలు

2 తోమాల

ఈ సేవను శుక్రవారం తప్ప  ప్రతిరోజు ఉదయం 3:45 నుండి 4:30 వరకు నిర్వహిస్తారు, ఇది ఉదయం 7:00 & 8:00 మధ్య నిర్వహించబడుతుంది మరియు స్వామిని పూల అలంకరణలు, తులసి మాలలతో అలంకరించారు . ఈ సేవ దాదాపు 30 నిమిషాల పాటు జరుగుతుంది

తోమల సేవ టిక్కెట్ ధర రూ. 220/- 

3 అష్టదళపాద పద్మారాధనము

ఈ అర్చనను మంగళవారాలలో మాత్రమే జరుగుతుంది, ఇందులో భగవంతుడిని 108 బంగారు కమలాలతో పూజిస్తారు.

అష్టదళపాద పద్మారాధనము టికెట్ ధర: రూ 1250 రూ.

ఒక టికెట్ పై 5 వెళ్ళవచ్చు

4 అర్చన

తిరుపతి శ్రీవారి అర్చన సేవ అనేది భగవంతుని వివిధ నామాలను పారాయణం చేస్తారు. ఈ టిక్కెట్టు పూర్తి పేరు సహస్రనామ అర్చన సేవ.

అర్చన  సేవ టికెట్లు ధర 220 రూ

టికెట్ ధర

సుప్రభాత సేవ టికెట్ 120 రూపాయలు

అర్చన తోమల సేవ టికెట్లు ధర 220 రూపాయలు 

అష్టదళ పాద పద్మారాధనము టికెట్ ధర 1250 రూ.

ఒకే టికెట్‌లో 2 వ్యక్తులు బుక్ చేసుకోవచ్చు.

6 నెలల్లో ఒక సేవా టిక్కెట్ బుకింగ్ మాత్రమే అనుమతించబడుతుంది. సుప్రభాత సేవను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉన్న సేవల పేర్లు,టిక్కెట్ల ధరలు

1 సుప్రభాతము

ఇది రోజు మొదటిసేవ.సేవను 200 నుండి 250 మంది భక్తులకి అనుమతించబడతారు.

సుప్రభాత సేవ టికెట్ 120 రూపాయలు

2 తోమాల

ఈ సేవను శుక్రవారం తప్ప  ప్రతిరోజు ఉదయం 3:45 నుండి 4:30 వరకు నిర్వహిస్తారు, ఇది ఉదయం 7:00 & 8:00 మధ్య నిర్వహించబడుతుంది మరియు స్వామిని పూల అలంకరణలు, తులసి మాలలతో అలంకరించారు . ఈ సేవ దాదాపు 30 నిమిషాల పాటు జరుగుతుంది

తోమల సేవ టిక్కెట్ ధర రూ. 220/- 

ఏకాంత సేవ

ప్రతిరోజు సర్వదర్శనం తర్వాత, భగవంతుడు ఈ సేవలో నిద్రపోతాడు .

 టిక్కెట్ ధర రూ. 120/-

కల్యాణోత్సవం

తిరుమల కల్యాణోత్సవం అంటే ఇద్దరికి మాత్రమే టిక్కెట్టు ఇచ్చే సేవ.తిరుమల కల్యాణోత్సవం టిక్కెట్ను జంటగా మాత్రమే బుక్ చేసుకోవచ్చని గుర్తుంచుకోండి. ఇక తిరుమల కల్యాణోత్సవం టిక్కెట్టు ధర రూ. 500. 

కాబట్టి ఇద్దరు వ్యక్తుల టిక్కెట్ ధర రూ. 1000.

అర్జిత బ్రహ్మోత్సవం

ఆర్జిత సేవా బుకింగ్ ప్రతి టిక్కెట్టులో 5 మంది వ్యక్తులు సేవలో పాల్గొనవచ్చు. ఆర్జిత సేవ టిక్కెట్ ద్వారా, ప్రతి ఒక్కరికి  వస్త్ర బహుమానం మరియు 5 చిన్న లడ్డూలను ఇస్తారు

అర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్ ధర రూ. 200

ఊంజల్ సేవ

ఒక లాగిన్ ఐడీని ఉపయోగించి 2 టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. 12 ఏళ్లలోపు పిల్లలకు సేవా టిక్కెట్లు అవసరం లేదు, ఇది వారి తల్లిదండ్రులతో పాటు ఉచిత ప్రవేశం.

సేవ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఐనా మహల్‌లో మధ్యాహ్నం 1:45 గంటలకు ఆలయ దగ్గర ఊంజల్ సేవ నిర్వహిస్తారు.

సేవ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2:30 గంటలకు ముగుస్తుంది

ఊంజల్ సేవా టిక్కెట్ ధర: ఒక్కొక్కరికి రూ. 200. 

సేవా దుస్తుల కోడ్ : 

పురుషులు: ధోతీ లేదా తెల్లటి పంచ చొక్కా/ కుర్తా పైజామా

స్త్రీ: బ్లౌజుతో చీర/ హాఫ్ చీర/ దుపట్టాతో చుడీధార్

సహస్ర దీపాలంకర సేవ

సహస్ర దీపాలంకరణ సేవ మాత్రమే ఆలయం బయట జరిగే ఏకైక సేవ.

ఈ సేవా టికెట్ ధర రూ. 200 ఒక్కో టికెట్కు ఒకరిని అనుమతిస్తారు. 

12 ఏళ్ల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు.

పుష్ప పాలకి

సేవ బుధవారం మాత్రమే నిర్వహించబడింది.

ఒకేసారి 6 మంది కోసం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

టిక్కెట్ ధర సుమారు రూ. 850/- ఒక్కొక్కరికి.

1 పెద్ద లడ్డూలు, 2 అప్పములు, 1 వడ ప్రసాదం, పులిహోర, పొంగల్, పాయసం మరియు వస్త్ర బహుమానం (పురుషులకు పై వస్త్రం మరియు మహిళలకు 1 బ్లౌజ్ పీస్) ఇస్తారు.

అష్టదళపాద పద్మారాధన

ఈ అర్చనను మంగళవారాలలో మాత్రమే నిర్వహిస్తారు, ఇందులో భగవంతుడిని 108 బంగారు కమలాలతో పూజిస్తారు.

టికెట్ ధర: రూ 2500/-

ఒక టికెట్ పై 5వెళ్ళవచ్చు

సహస్ర కలాభిషేకం

ఇది బుధవారాల్లో మాత్రమే నిర్వహించబడే ప్రత్యేక ఆర్జిత సేవ .

టికెట్ ధర: రూ 5000/-

ఒక టికెట్ పై 6 వెళ్ళవచ్చు

తిరుపావడ సేవ

ఈ సేవ కేవలం గురువారం నాడు మాత్రమే నిర్వహిస్తారు

టికెట్ ధర: రూ 5000/-

ఒక టికెట్ పై 6 వెళ్ళవచ్చు

పూర్ణా అభిషేకం

ఈ సేవ కేవలం శుక్రవారాల్లో మాత్రమే నిర్వహిస్తారు. వివిధ పాత్రలలో స్వామికి అభ్యంగన స్నానం చేస్తారు.

టికెట్ ధర: రూ 750/-

ఒక టికెట్ పై 1 వెళ్ళవచ్చు

తిరుమల ఆలయంలో  నిర్వహించే రోజువారీ సేవా పూజల :

సుప్రభాత సేవా

తోమాల సేవ

శ్రీ బాలాజీ అష్టోత్తర సహస్రనామ అర్చన

సర్వదర్శనం

కల్యాణోత్సవం ఊంజల్  సేవా

ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీప అలంకార సేవ ఏకాంతం

మనకు శ్రీవారు టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :-

1) శ్రీనివాసం - తిరుపతి ఇది బస్టాండ్ ఎదురుగా ఉంటుంది 

2) భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర ఉంటుంది 

3) గోవింద రాజు సత్రం 2 - తిరుపతి ఇది రైల్వే స్టేషన్ ఆరో నెంబర్ platform బయటకు వెళ్లే గేటు ఎదురుగా ఉంటుంది ..

మీరు  రూమ్స్ బుక్ చేసుకోకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు

More Books

Keywords:tirumala surrounding temples, tirumala temples, tirumala information, famous temples in tirumala, tirumala temple information in telugu,

Comments