వేదమాత గాయత్రి | VedamataGayatri Telugu PDF Book Free Download | Tirumala eBooks

 Telugu PDF Book Free Download | Tirumala eBooks

వేదాలనుండి 'బ్రాహ్మణ' గ్రంధాలు ఆవిర్భవించాయి. ప్రతి వేదానికి అనేక బ్రాహ్మణ గ్రంధాలున్నాయి. అయితే నేడు అందుబాటులో వున్నవి కొన్ని మాత్రమే. ఋగ్వేదానికి రెండు, యజుర్వేదానికి మూడు, సామవేదానికి పదకొండు, అధర్వణ వేదానికి ఒక బ్రాహ్మణం అందుబాటులో వున్నాయి. అధర్వణ వేదానికి "గోపధ"బ్రాహ్మణం వుంది. ఈ గోపథ బ్రాహ్మణం లోని 31 నుండి 38 వరకు ఉన్న ఎనిమిది ఖండాలను 'గాయత్రీ ఉపనిషద్' అంటారు. ఇందులో మైత్రేయ, మౌద్గల్యుల పరస్పర ఉపాఖ్యానంద్వారా గాయత్రీ మహాత్య రహస్యాలు తెలియజేయబడ్డాయి.

telugu books downloadtelugu books download
telugu books downloadtelugu books downloadtelugu books downloadtelugu books download

More Books

Keywords:VedamataGayatri,VedamataGayatri telugu book,VedamataGayatri pdf Download,VedamataGayatri pdf books,telugu popular books,Telugu popular books download,Sree dakshina Murthy stotram PDF download,sri Gayatri anushthan tatva prakashika pdf download,sri Mukunda mala PDF download, Lalitha sahasranama stotra Vol-1PDF download, sripathi Stuti mala PDF download, mahabharatam PDF download, Bhagavad Gita Telugu pdf download,

Comments