శ్రీ రాజరజేశ్వరీదేవి ఆలయం నెల్లూర్|Sri Rajarajeswari Ammavari Devasthanam Nellore

 Sri Rajarajeswari Ammavari Devasthanam Nellore

క్షేత్ర చరిత్ర:

ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1975 సంవత్సరంలో, తమిళనాడు రాష్ట్ర ఆర్కాట్ జిల్లాలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతి అయిన ఆరుళ్ జ్యోతి నాగరాజ మూర్తి విజయవాడకు వెళ్తాడు. అతను దుర్గామిట్ట వద్ద కొంతసేపు విశ్రమించారు. ఇక్కడ రాజరాజేశ్వరి దేవి ఉంది అని చెప్పి ఆ కాళీ స్థలంలో రాజేశ్వరి దేవికి గుడిని నిర్మించండి అని స్థానిక నెల్లూరులోని తన శిష్యులను కోరారు.

శ్రీ రత్నస్వామి ముదలియార్ ఆలయాన్ని నిర్మించేందుకు జిల్లా కలెక్టర్ నుండి అనుమతి తీసుకొని శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని అత్యంత శిల్పకళ సంపదతో నిర్మించారు. తరువాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ సుందరేశ్వర స్వామి, దేవత గాయత్రి, వినాయక మరియు నవగ్రహాల కోసం ఇతర చిన్న దేవాలయాలు ఆలయ ప్రాంగణంలో నిర్మించారు. 1985 సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకుంది. ఇక్కడ దేవి నవరాత్రులు (దసరా) పండగను అంగరంగ వైభవముగా భక్తజనసందోహంతో అమ్మవారికి పూజలు చేస్తూ జరుపుకుంటారు.

స్థల పురాణము

శ్రీ రాజ రాజేశ్వరి ఆలయము సుప్రసిద్ధమైన హిందూ దేవాలయాల్లో ఇది ఒకటి. శ్రీ రాజ రాజేశ్వరి దేవాలయము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలోని దుర్గామిట్టలో ఉంది.

శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిని ముఖ్యంగా మహిళా భక్తులు చాల భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా, వారు శుక్రవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మ చెక్కతో నెయ్యితో దీపం వెలిగించి, అష్టోత్తర పూజ నిర్వహించి, తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇలా 18 వారాలు పూజలు చేసి 19 వ వారంలో మొగిస్తారు.

శరన్నవరాత్రి రోజుల్లో మహిళా భక్తులు కొత్త బట్టలు ధరియించి ఆలయం చుట్టూ 108 ప్రదిక్షణలు చేయడానికి భారీ సంఖ్యలో వస్తారు. ఆ రోజుల్లో నెల్లూరు జిల్లా ప్రజలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తూ అమ్మవారి ఆరాధనలలో మునిగిపోతారు.

శ్రీమతి గాయత్రి దేవికి ప్రతి రోజు అభిషేకం, నూతన వస్త్రాలంకరణ కొత్త వస్తాలతో అలంకరించడం, అష్టోత్తర పూజ 108 పేర్లు ఆరాధన నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు నిత్యాగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. ముఖ్యముగా సవన్నవరాత్రి దసరా 9 రోజులు మహోత్సవాలు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ విధంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఈ ఆలయం మొత్తం రాష్ట్రంలో రెండవ ప్రసిద్ధ ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణ, భారీ సెట్టింగులు, మరియు పాత సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు.

ఆలయ సమయాలు

ఉదయం 6.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మరియు సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. 

HISTORY OF TEMPLE

In the year 1975, Arul Jyothi Nagaraja Murthy the Peetadhipathi of Sri Rajarajeswari Ammavari Devasthanam, who belongs to Arcot district of Tamil Nadu state was travelling to Vijayawada. On the way he stopped at Durgamitta to take rest. In the opposite open land he felt the presence of Goddess Rajarajeswari. So then he asked his local followers to construct a temple in that open land.

Sri Ratnaswamy Mudaliar is the founder of Sri Rajarajeswari temple who has taken permission from the District Collector to construct the present temple. Later, other small temples were constructed for Lord Subrahmanyeswara Swamy, Lord Sri Sundareswara Swamy, Goddess Gayatn, Lord Vinayaka and Navagrahas in the temple premises. In the year 1985, the temple was taken over by the Endowment department. Devi Navaratrulu (Dussera) is a famous festival celebrated grandly here and the devotees visit this place to worship on this occasion

About Temple:

Sri Raja Rajeshwari Temple is a famous Hindu shrine dedicated to Goddess Mother Sri Rajarajeswari ammavaru. The temple is located in Durgamitta Nellore, SPSR NELLORE district of Andhra Pradesh state.

AGAMAM SHAIVA AGAMAM

Mostly female devotees worship the Mother godess with utmost devotion and fervour in the temple of Sri Rajarajeswari ammavaru. Most importantly they worship the Mother godess during rahukala on Fridays by lighting a lamp with cow ghee in a lemon fruit and perform astothara pooja. Like this they continue lighting lamps for 18 weeks and complete it in the 19th week by performing Rahukala uddapana pooja.

Huge number of female devotees take part in Ammavari Deeksha and they wear new clothes (Red colour) and take 108 pradakshina walking around the temple during this sarannavarathri mahotsavam. Not only the people from Nellore district but also the devotees from other parts of the states will come to the temple during sarannavarathri brahmhotsavams to takepradakshina around the temple and take part in worshipping Deeksha Programme of godess.

Abhisheka worship, Noothana vastralankarana (decorating with new garments), astottara pooja (108 names worship) are being conducted every day to the godess Sri Gayathri Devi also. Thus it is shining like nityagnihotram flame forever for the welfare of the entire public. Especially the sarannavarathri mahotsavalu (Dasara) 9 days are being conducted in the state with utmost devotion and religious fervour. This temple became the second famous temple in the entire state.

Temple Timings

The Temple remains open for pilgrims from Morning 6.30 AM to 12.00 PM and Evening 4.30 PM to 9.00 PM.

On Fridays Temple Timings - Morning 6.30 AM to 1.00 PM and Evening 4.30 PM to 10.00

Regular Sevas & Darsan Timings

MORNING TEMPLE OPENING AND CLOSING | TIMINGS / ఉదయం ఆలయం తెరచి ఉండు వేళలు

06:30 AM - 12:00 PM

EVENING TEMPLE OPENING AND CLOSING | TIMINGS / సాయంత్రం ఆలయం తెరచి ఉండు వేళలు 

04:30 PM - 09:00 PM

AMMAVARI ABHISHEKAM (REGULAR) RS.1200/- (DAILY) / అమ్మవారి అభిషేకం (రెగ్యులర్) రూ.1200 /- (ప్రతి రోజు) 

06:00 AM-06:30 AM

AMMAVARI MAHABHISHEKAM RS.400/ (VIJAYADASAMI DAY ONLY) అమ్మవారి మహాభిషేకం (విజయదశమి రోజు మాత్రమే)రూ.400/- 

04:30 AM - 05:30 AM

 SWAMIVARI MAHANYASA POORVAKA EKADASA RUDRABHISHEKAM (REGULAR) RS.1000/-(Daily) స్వామివారి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం (రెగ్యులర్) రూ.1000/- (ప్రతి రోజు)

09:00 AM - 10:30 AM

NAVAGRAHA ABHISHEKAM RS.150/ (SATURDAY ONLY) / నవగ్రహ అభిషేకం రూ.150 (శనివారం మాత్రమే) 

06:30 AM - 11:30 AM

TAILABHISHEKAM RS.100/- (Saturday Only) / తైలాభిషేకం రూ.100 /- (శనివారం మాత్రమే)

06:30 AM - 11:30 AM

DAKSHINAMURTHI PALA/PANCHAMRUTA ABHISHEKAM RS.50/- (ONLY THURSDAY)దక్షిణామూర్తి పాల /  పంచామృతాభిషేకం రూ.50 గురువారం మాత్రమే)

06:30 AM - 10:00 AM

BANGARU CHEERA / MUTYALA CHEERA | ALAMKARAMU (REGULAR) RS.3000/- (DAILY) / బంగారు చీర / ముత్యాల చీర అలంకారము (ప్రతి రోజు) రూ.3000/- (ఆలయ అధికారులతో సంప్రదించి బుక్ చేసుకొనవలెను)

06:00 AM - 06:30 AM

POOLANGI SEVA (REGULAR) RS.2000/-(Daily) / పూలంగి సేవ (రెగ్యులర్) రూ.2000 /- (ప్రతి రోజు)

04:30 PM - 05:00 PM

NAVAAVARANA POOJA (REGULAR) RS. 1000/ (Daily Except Fridays) / నవావరణ పూజ రెగ్యులర్ రూ. 1000/- ప్రతి రోజు - శుక్రవారం మినహా)

07:30 AM-09:00 AM

AMMAVARI PALLAKI SEVA RS.1500/- (ONLY FRIDAYS) / అమ్మవారి పల్లకీ సేవ రూ.1500 (శుక్రవారం మాత్రమే)

07:30 PM - 08:30 PM

SWAMIVARI PALLAKI SEVA RS.1500/- (MONDAY ONLY) / స్వామివారి పల్లకీ సేవ రూ.1500 /(సోమవారం మాత్రమే)

07:30 PM - 08:30 PM

CHANDI HOMAM (REGULAR) RS.1016/-(Daily) / చండీ హోమం (రెగ్యులర్) రూ.1016/- (ప్రతి రోజు) 

07:30 AM - 09:00 AM 

RAHUKALA POOJA RS.150/- (ONLY FRIDAYS) / రాహుకాల పూజ రూ.150 /- (శుక్రవారం మాత్రమే)

08:30 AM - 09:30 AM

SAHASRA NAMARCHANA POOJA (REGULAR) RS.100/-(Daily) /సహస్ర నామార్చన పూజా (రెగ్యులర్) రూ.100/- (ప్రతి రోజు) 

06:30 AM-09:00 PM

KHADGAMALA POOJA (REGULAR) RS.40/ (Daily) / ఖడ్గమాల పూజ (రెగ్యులర్) రూ.40/- (ప్రతి రోజు)

06:30 AM - 09:00 PM

ASHTOTRAM POOJA (REGULAR) RS.10/- (Daily) / అష్టోత్తరం పూజ (రెగ్యులర్) రూ.10/- (ప్రతి రోజు) 

06:30 AM-09:00 PM

NAVAGRAHA ASHTOTRAM POOJA (REGULAR)NAVAONANA AJITOTRAVI POOJA [REGOLAR) RS.50/- (Daily) / నవగ్రహ అష్టోత్తరం పూజ (రెగ్యులర్) రూ.50/- (ప్రతి రోజు)

06:30 AM - 12:00 PM

EKA RUDRAM (REGULAR) RS.50/- (Daily) / ఏక రుద్రం (రెగ్యులర్) రూ.50/- (ప్రతి రోజు) 

06:30 AM - 09:00 PM

NAMAKARANAM (REGULAR) RS.100/-(Daily) / నామకరణం (రెగ్యులర్) రూ.100/- (ప్రతి రోజు)

06:30 AM - 12:00 PM

LORRY / BUS POOJA (REGULAR) RS.150/ (Daily) / లారీ / బస్సు పూజ (రెగ్యులర్) రూ.150/ (ప్రతి రోజు)

06:30 AM - 09:00 PM

CAR / VAN / TRACTOR POOJA (REGULAR) RS.100/- (Daily) / కారు / వ్యాను / ట్రాక్టర్ పూజ రెగ్యులర్ రూ.100/- (ప్రతి రోజు) 

06:30 AM-09:00 PM

AUTO / SCOOTER / BIKE POOJA (REGULAR) RS.50/- (Daily) / ఆటో / స్కూటర్ / బైక్ పూజ (రెగ్యులర్) రూ.50/- (ప్రతి రోజు)

06:30 AM - 09:00 PM

LAKSHA KUMKUMARCHANA RS.300/ (SRAVANAMASAM FRIDAYS ONLY) / కుంకుమార్చన రూ.300/- (శ్రావణ శుక్రవారములు మాత్రమే) 

09:00 AM - 12:00 PM

SATYANARAYANA SWAMY VRATAM RS.400/ (ONLY KARTEEKA POURNAMI) / సత్యనారాయణ స్వామి వ్రతం రూ.400/- (కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే) 

09:00 AM - 11:30 AM

KARTEEKA DEEPAM RS.400/ (KARTEEKAMASAM ONLY) /కార్తీక దీపము రూ.400/- (కార్తీక మాసములో మాత్రమే) 

05:30 PM - 06:30 PM

KEDARESWARA VRATAM RS.400/- (DEEPAWALI DAY ONLY) / కేదారేశ్వర వ్రతం రూ.400 /- (దీపావళి. రోజు మాత్రమే) 

09:00 AM - 11:30 AM

NITYA POOJA RS.3500- (Daily, for 365 DAYS) నిత్య పూజ రూ.3000- (ప్రతి రోజు 1 సంవత్సవరం రోజులు) 

06:00 AM - 09:00 PM

Paroksha (Virtual) Seva Details

PAROKSHA SEVA - NAVAAVARANA POOJA (VIRTUAL) RS.1500/- / పరోక్ష సేవ నవావరణ - పూజ వర్చ్యువల్ రూ.1500/

 Daily from 07:30 AM-08:30 AM

PAROKSHA SEVA - KHADGAMALA POOJA (VIRTUAL) RS.100/- / పరోక్ష సేవ - ఖడ్గమాల పూజ వర్చువల్ రూ.100/

Daily from 06:30 AM-09:00 PM

PAROKSHA SEVA - SAHASRANAMARCHANA POOJA (VIRTUAL) RS.200/-/పరోక్ష సేవ- సహస్రనామార్చన పూజ (వర్చ్యువల్) రూ.2000/-

Daily from 06:30 AM-09:00 PM

PAROKSHA SEVA - BANGARU CHEERA ALAMKARAM (VIRTUAL) RS.3500/-/పరోక్ష సేవ బంగారు చీర అలంకారము (వర్చ్యువల్) రూ.3500/

Daily from 06:30 AM-07:00 AM

PAROKSHA SEVA - MUTYALA CHEERA ALAMKARAM (VIRTUAL) RS.3500/-/పరీక్ష సేవ ముత్యాల చీర అలంకారము (వర్చ్యువల్) రూ.3500/ 

Daily from 06:30 AM-07:00 AM

PAROKSHA SEVA - CHANDI HOMAM (VIRTUAL) RS.1820/- / పరోక్ష సేవ - చండి హోమం (వర్చ్యువల్) రూ.1820/

Daily from 07:30 AM-09:00 AM

PAROKSHA SEVA - AMMAVARI ABHISHEKAM (VIRTUAL) RS.1700/- / పరోక్ష సేవ - అమ్మవారి అభిషేకం (వర్చ్యువల్) రూ.1700/

Daily from 06:30 AM-07:00 AM

PAROKSHA SEVA - SWAMIVARI MAHANYASAPOORVAKA EKADASA RUDRABHISHEKAM (VIRTUAL) RS.1800/-/ పరోక్ష సేవ - మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వర్చ్యువల్ రూ.1800/-

Daily from 09:00 AM-10:30 AM

PAROKSHA SEVA - POOLANGI SEVA (VIRTUAL) RS.2500/- / పరోక్ష సేవ - పూలంగి సేవ (వర్చ్యువల్) రూ.2500/- 

Daily from 04:30 PM-05:00 PM

PAROKSHA SEVA - RAHUKALA POOJA (VIRTUAL) RS.150/- / పరోక్ష సేవ - రాహుకాల పూజ (వర్చ్యువల్) రూ.150/

Every Friday from 08:30 AM-09:30 AM

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Narasimha Konda

It is situated at about 18 Kms from nellore and nearby Jonnawada. It is a small hill pla ce where Sri Lakshmi Narasimha Swamy temple is situated. A large number of devote es attend Brahmostavas and piligrams visit temple daily pray the Goddess and take th e holy dip in the river penna.

నరసింహ కొండ నెల్లూరుకి 18 కి.మీల దూరంలో జొన్నవాడ దగ్గర కలదు. ఇది ఒక కుగ్రామం మరియు ఇక్కడ శ్రీ లక్ష్మీ సరసింహ స్వామి కొలువైయున్నారు. నిత్యం ఇక్కడి పెన్నా నదిలో స్నానమాచరించి భక్తులు స్వామి వారిని దర్శించి. ప్రార్థిస్తారు. ఇక్కడ నిర్వహించే బ్రహ్మోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకుంటారు.

Mypadu Beach

Located about 25 Km. from Nellore, Maipadu is a fine sandy beach. These beaches are very typical of the southern coastlines. Almost virgin and untouched these beaches ar e the quintessential private beaches that people have always dreamt of but couldn't fi nd it in their itinerary,

Come to Maipadu coastline, lie down under blue skies and swaying palms and set sail, in one of the numerous catamarans that the local fisher folk are only too happy to len d and watch strong arms row you out into serene seas.

మైపాడు నెల్లూరుకు 25 కి.మీల దూరంలో ఉన్నది. ఇది సముద్రతీరం వెంట ఉండుట వలన ఇక్కడ బీచ్ కలదు. ఇది చాలా బాగుంటుంది మరియు పశ్చిమ సముద్రతీరం వెంట ఉన్న అన్ని బీచ్ లతో పోల్చి చూస్తే చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇది చాలా విలక్షణమైనది మరియు చాలా తక్కువగా పర్యాటకులకు తెలిసి ఉండడం వలన ఇక్కడ తీరా ప్రాంతం లేదా నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది కావున ఇలాంటి బీచ్ వి మనం కలలో కూడా ఊహించలేము.

Krishna Patnam Port

This is located around 15kms from Nellore. The Central Govt., is developing this into a mini port. This port was in existence right from the period Chola dynasty. It'll be nice t o spend few hours near this port.

మైపాడు బీచ్ లో చేతులు తెరచాపలాగా పరిచి పడుకొని నీలి వర్ణపు ఆకాశాన్ని చూస్తూ, అక్కడి జాలర్లు వారి అలసట మరియు కష్టాలు మరిచిపోతు, వేట కొరకు సముద్రంలోకి పడవలను బలంగా నెడుతూ పాడుకొనే జానపదులను వింటుంటే మనసు చాలా ఆహ్లాదకరంతో తేలిక పడుతుంది.

కృష్ణ పట్నం ఓడరేవు నెల్లూరు నుండి సుమారు 15 కి.మీల దూరంలో కలదు. ఈ రేవు చోళ రాజవంశీయుల కాలంలో నుండి అందుబాటులో ఉన్నది, మరియు పర్యాటకులు ఇక్కడ సాయంత్రం సమయాన సేదతీరుటకు అనువుగా ఉండుట వలన కేంద్ర ప్రభుత్వంవారు ఈ రేవుని చిన్న నౌకాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నారు.

Transport|రవాణా

By Road:

All major cities like Hyderabad (455 Kms), Vijayawada (280 Kms), Bangalore (384 Kms), Visakhapatnam (627 Kms) and Chennai (175 Kms) are connected to Nellore by road.

హైదరాబాద్, విజయవాడ, బెంగుళూర్, విశాఖపట్నం, చెన్నై వంటి అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు చేరుకోవచ్చు.

By Train:

Nellore Railway Station is well-connected to all major cities like New Delhi, Vijayawada, Chennai, Hyderabad, Bangalore and Kanyakumari.

నెల్లూరు రైల్వే స్టేషన్ న్యూ ఢిల్లీ, విజయవాడ, చెన్నై, హైదరాబాద్, హౌరా, బెంగుళూర్ మరియు కన్యాకుమారి వంటి అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.

By Air:

Tirupati Airport (TIR) is the nearest public airport located at Renigunta to reach Nellore city. The nearest International Airport is present at Chennai.

నెల్లూరుకు సమీపములో తిరుపతి విమానాశ్రయం ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నై వద్ద ఉంది.

Contact Numbers and information

Sri Rajarajeswari Ammavari Devasthanam,

Durgamitta,

Nellore District,

Andhrapradesh,

Pin Code - 524 004.

Phone: 0861-2322016 & 2345676.

Popular post to download:

pothana bhagavatam free downloadmahabharatam books free downloadTelugu Book Downloadtelugu books downloadtelugu books downloadtelugu books download

ALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gita

More Books:

keywords:SSri Rajarajeswari Ammavari Devasthanam Nellore photos download,Sri Rajarajeswari Ammavari Devasthanam Nellore,Sri Rajarajeswari Ammavari Devasthanam Nellore charitra telugu lo,Sri Rajarajeswari Ammavari Devasthanam Nellore timings,Sri Rajarajeswari Ammavari Devasthanam Nellore jeevitha charitra,Sri Rajarajeswari Ammavari Devasthanam Nellore temple history telugu.Telugu popular books download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri mukundamala PDF download,shiva Mahapuran PDF download,mukapanchasathi pdf download,sri Gayatri anushthan prakashika PDF download

Comments