శ్రీ సంపత్ వినయగర్ వారి దేవస్థానం విశాఖపట్నం|Sri Sampath Vinayagar Vari Devasthanam, Visakhapatnam

Sri Sampath Vinayagar Vari Devasthanam, Visakhapatnam

శ్రీ సంపత్ వినయగర్ వారి దేవస్థానం విశాఖపట్నం|Sri Sampath Vinayagar Vari Devasthanam, Visakhapatnam

ఆలయం గురించి

శ్రీ సంపత్ వినాయగర్ విగ్రహం అసిల్లమెట్టలో గల యస్. జి సంబందం & కో కంపెనీలోని ఒక ప్రదేశంలో నిర్మించారు. ఆలయాన్ని శ్రీ టి. యస్. రాజేశ్వరన్, శ్రీ టి.యస్ సెల్వగణేశన్ మరియు శ్రీ యస్. సంబందం వారి కుటుంబ సభ్యుల కోసం 1962 లో వారి నిధులతో నిర్మించారు. ఆ సమయంలో స్థానిక మత్స్యకారులు వారి రోజువారి వ్యాపార మార్కెట్ కు వెళ్లేముందు ఇక్కడ పూజలు మరియు దీపారాధన చేసేవారు.5 సంవత్సరాల తరువాత కంచి యొక్క పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి తన పవిత్రమైన చేతులతో శ్రీ గణపతి యంత్ర స్థాపించం ద్వారా పుణ్యక్షేత్రంగా చెపుతున్నారు. అందువలన సంపత్ వినాయగర్ ఆలయమునకు ప్రాముఖ్యత వచ్చింది.

అడ్మిరల్ కృష్ణన్ ఈస్టర్న్ నావల్ కమాండో ఇన్-ఛార్జ్ గా ఉన్నపుడు 1971 డిసెంబర్ లో సబ్-మెరైన్ (జలాంతర్గామి) ఘాజి వైజాగ్ తీరం లో మునిగిపోయినప్పుడు పాకిస్తాన్ దాడి నుండి వైజాగ్ ను కాపాడటానికి ఈ దేవుడి ముందు 1001 కొబ్బరికాయలు కొట్టారు. కొద్దీ రోజులలోనే, పాకిస్థాన్ దేశం యొక్క అత్యంత శక్తివంతమైన మాజీ సుబ మెరైన్ తో పోర్ట్ పట్టణం మీద దాడి చేయాలని ప్రయత్నించారు. ఆ దాడి నుండి పట్టణం నాశనం అవ్వకుండా మరియు ప్రజలు ప్రాణ నష్టం నుండి తప్పించుకున్నారు.

శ్రీ సంపత్ వినాయగర్ యొక్క ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలో ప్రార్థన చేసిన తరువాత అనేకమంది భక్తుల యొక్క కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో కొత్త వాహన పూజ (వాహనం) కోసం ఎంతో ప్రాచుర్యం పొందింది.

కొన్ని సేవలను ముందుగానే బుక్ చేసుకునే సదుపాయం కూడా ఆలయం వారు కల్పిస్తున్నారు. ప్రముఖులు కూడా ఇక్కడి సంతోషంగా సాధారణ భక్తులతో పాటు పూజలు చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఈ ఆలయములో నిర్దిష్ట సమయంలోనే పూజలు నిర్వహిస్తారు. వినాయక చితురి, ఉగాది. శివరాత్రి మరియు నూతన సంవత్సర వేడుకల సమయాలలో ప్రత్యేక హిమాలు నిర్వహిస్తారు.

వినాయక స్వామి అంటే జీవితం 'అన్ని విభాలను తొలగించి విజయం అందించేవాడని మరియు జీవన, సంపద మరియు శాంతి వాటిలో తోడుగా ఉంటాడని అర్థం అన్ని వేడుకలలో అడ్డంకులను తొలగించి విజయాన్ని మరియు ఏదైనా కార్యసిద్ధి కోసం మొదట వినాయకుడినే పూజిస్తారు. ప్రఖ్యాతి గాంచిన శ్రీ వినాయగర్ దేవాలయానికి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రార్ధన చేయటం వలన అన్ని కార్యాలు విజయవంతం చేస్తూ అన్ని అడ్డంకులను తొలగిస్తారని భక్తులు నమకం..

About Temple

Sri Sampath Vinayaka Swamy Temple was constructed in 1962 in the premises of M/s S.G. Sambandan & Co. in the Asilmetta area. The purpose was to offer a place of worship for the family members and staff and also to ward off possible Vastu Dosha of the building. Soon the local fishermen started offering prayers at the temple. 5 years later when the Paramacharya of Kanchi Kamakoti Peetham his Holiness Sri Chandrasekharendra Saraswathi Swamy reconsecrated the shrine and placed the "Ganapathy Yanthram' with his own hands. Since then the temple became popular wilar devotees increasing day by day.

During the 1971 Indo Pak war the then Admiral Krishnan of Eastern Naval Command broke 1001 Coconuts in the temple and prayed for warding off Pakista attack on the City from the sea. Within a few days, a Pakistani Submarine Ghazi tried to attack the port city was destroyed and the city and the citizens were spared from death and destruction.

More than 2 million devotees visit the temple annually to seek the blessings of Sri Sampath Vinayagar. Many devotees experience miracles after praying at this temple. The temple is also immensely popular with New Vehicle Owners. Long queues of New Vehicles can be seen daily at the temple to invoke the blessings of the Lord and for Vahana Puja (Vehicle).

There are many other people who regularly visit the temple and experience miracles. Some pujas are booked years in advance. Even the VIP's prefer to pray along with ordinary devotees happily here. Though the pujas are conducted during specified hours, Special Homams are performed during the Vinayaka Chaturthi, Ugadi, Shivaratri and New Year festivals. These events are hugely popular.

Lord Vinayaka is known as Lord of success in life and its accompaniments of good living, prosperity and peace. In all ceremonies, Vinayaka is first invoked to remove the obstacles and ensure success. Vinayaka is a propitious God promising success, all kinds of wealth. The devotees come to the famed Sri Sampath Vinayagar Temple do believe that praying at the Sri Sampath Vinayagar Temple will bring them tuck and remove all the obstacles on the path of success..


Regular Sevas & Darsan Timings

TEMPLE OPENING AND CLOSING TIMINGS MORNING 

06:00 AM - 11:00 AM


TEMPLE OPENING AND CLOSING TIMINGS EVENING

05:30 PM 08:30 PM


HOMAM DAILY

05:00 AM-06:30 AM


ABHISHEKAM DAILY

07:00 AM-08:30 AM


SPECIAL ABHISHEKAM (Ganapthi Navaratri lo one day) 2500/ 

07:00 AM - 11:00 AM


SASWATHA ABHISHEKAM SEVA-5000/- EVERY YEAR ONE DAY

07:00 AM-08:30 AM


Transport|రవాణా

By Road:

Temple is at a walkable distance from Visakhapatnam Bus Station.

విశాఖపట్నం బస్ స్టేషన్ నుండి ఆలయం నడిచి వెళ్ళే దూరంలో ఉంది.


By Train:

The nearest railway station is at Visakhapatnam which is 2 km away from Temple

విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఆలయము నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.


By Air:

The nearest Airport is at Visakhapatnam International Airport which is 12 km away from temple

ఆలయం నుండి 12 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్టణం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Simhachalam Temple

సింహాచలము విశాఖపట్టణమునకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ ల -క్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వ తంపై ఉన్నది.

ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (5 2 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం. భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమ యాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ, నాడు (మే నెలలో) వస్తుంది. గాలి గోపురము-సింహ ద్వారం.

Simhadri or Simhachalam temple is a Hindu temple located near Visakhapatnam in Andhra Pradesh, South India. It is dedicated to the incarnation (avatar) of Vishnu known as Narasi mha (the man-lion). Top of the hill is a famous temple said to be the abode of Varaha Laks hmi Narasimha Swami, and hence the hill itself is called (Nara) Simhachalam. The temple i is situated in the city of Visakhapatnam in Andhra Pradesh.

Simhachalam - The hill of the lion is located at a distance of 18 km from Visakhapatnam r efers to the 11th century temple of Lord Narasimha an incarnation of Vishnu. Millions of devotees from round the world visit this temple every year. The presiding deity here is Sri Varaha Lakshmi Narasimha Swamy, combining the iconographic features of Varaha and Na rasimha. The image resembles a Shivalingam covered with sandal paste.


Kailasagiri

                                                                        

కైలాసగిరి విశాఖపట్నం నగరంలో ఒక కొండ పైన ఉన్న ఉద్యానవనం ఈ కైలాసగిరి కొండ 360 అడుగుల 3 త్తులో ఉంది, అక్కడి నుండి సముద్ర తీరం, ఉద్యానవనం మరియు విశాఖపట్నం నగరం అంతా అద్భుతంగా. నిపిస్తుంది. ఇది నగరంలోని ఉత్తమ పర్యాటక ప్రాంతాలలో ఒకటి.

ఇక్కడ శివపార్వతి దేవిల బారి విగ్రహాలు నిర్మించబడ్డాయి. చిన్న పిల్లల ఆహ్లాదం మరియు ఆనందం కోసం వృత్తాకార రైలు ఒకటి ఉంది. అంతేకాక, సహస క్రీడలు అనగా పారాగ్లైడింగ్ మరియు లేపి న సౌకర్యాలు కలవు. అంతేకాకుండా, ఇక్కడ శివుని మరియు పార్వతి దేవి యొక్క భారీ విగ్రహాలు ఉన్నా

Kailasagirl is a hill top park in the city of Vishakhapatnam. The hill is at 360 feet and it ove dlooks beaches, forests & the city of Vishakhapatnam. It is one of the best tourist spots in the city for a bird's eye view of the bay

For small children, circular train is there for fun and enjoyment Moreover among adventur e games, it gives visitors really good paragliding facilities. Apart that there are huge i dols of Lord Sniva and Parvathi which gives the place a religious flavor


Sahasrakshi Meru Temple, Devipuram

                                     

దేవిపురం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఉన్న అరుదైన హిందూమత ఆలయ సముదాయం. ఈ ఆలయ సముదాయం ప్రధానంగా హిందూమతానికి సంబంధించిన శక్తి పాఠశాలకు అనుబందముగా ఉంది. అది దేవత స్వరూపమైన సహ్రక్షి (వెయ్యి కళ్ళు కలిగినది) కి మరియు ఆమె వర్త అయిన కామేశ్వరుడు (శివుని ఆంశ) కు అంకితం.

సహస్రాక్షి మేరు ఆలయం గర్భగుడిలో 100 కంటే ఎక్కువగా వున్న మనిపి సైజు విగ్రహాలను ప్రదక్షిణాలు ద్వారా చేరు కోనవచ్చును. ఈ దేవాలయంలో విగ్రహాలకు కుల, సంప్రదాయాలు లేదా లింగ నిమిత్తం లేకుండా సొంత ముగా పూజ చేసుకోనవచ్చును.

Devipuram is a Hindu temple complex located near Visakhapatnam, Andhra Pradesh, Indi a. Belonging primarily to the Shakta school of Hinduism, it is dedicated to the goddess Sah asrakshi ("she who has a thousand eyes", a form of Lalita Tripurasundari or Parvati), and h er consort Kameshwara (a form of Shiva).

The sanctum sanctorum of the Sahasrakshi Meru Temple is reached by circumambulating i nward and upward, past more than 100 life-sized murthis of various shaktis or yoginis. Thi s temple is unconventional in its practice of allowing devotees to perform puja to the Devi themselves, without regard to caste, creed or gender.


Araku Valley

                                     

అరకు, విశాఖపట్నం జిల్లా, డుంబ్రిగుడ మండలానికి చెందిన గ్రామము, అరకు లోయ సముద్రమట్టానికి సుమారు 600 మీటర్ల నుండి 900 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖపట్నానికి 115 కి.మీ. ల దూరంలో ఉన్న అర కు ఆహ్లాదకరమైన వాతావరణములతో, కొండలతో లోయలతో ప్రజలను ఆకర్షిస్తోంది. సహజ సౌందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది.

అరకు వెళ్ళే ఇరువైపులా దట్టమైన అడవులు ఉండే మాట్ రౌడ్, ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. దారిలో అనంతగిరి కొండలలో కాపీ తోటలు ఉన్నాయి. 29 కి.మీ. దూరములో ఉన్న టోర్రా గుహలు ఒక పర్యాట 5 ఆకర్షణ. తూర్పు కనుమలులో ఉన్న అరకులో కొన్ని తెగల వారు నివసిస్తారు. ట్రైబల్ మ్యూజియమ్ ఇంకోక ఆకర్షణ.

విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. ఈశాన్య రైల్వే (ఆస్ట్ కొస్టు రైల్వే) లైను కొత్తవలుగు -కిరండల్ లో అరకు, అరకు లోయ రెండు స్టేషన్లు వస్తాయి. అన్ని ప్రకృతి అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు. రైలు వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది

Araku Valley is a Hill station in Visakhapatnam district in the state of Andhra Pradesh in In dia. It is a valley in the Eastern Ghats inhabited by different tribes.

Araku is located an average elevation of 911 metres (2,989 ft). It is located 114 km from V

Isakhapatnam, close to the Odisha state border. The Anantagiri and Sunkarimetta Reserved Forest which are part of Araku Valley, are rich in biodiversity.

This valley is surrounded by mountains like Gallkonda, Raktakonda, Sunkarimetta and Chit amogondi. These hills are endowed with rich quality bauxite ore. Galikonda hill rising to a height of 5,000 feet (1,500 m) is one of the highest in Andhra Pradesh. The average rainfa Il is 1700 mm, bulk of which is received during June-October

The valley is connected through both rail and road to the city of Visakhapatnam. There are

two railway stations at Araku on the Kothavalasa-Kirandul railway line of Visakhapatnam di

vision of the East Coast Railway, on the Indian Railways network,

Contact Numbers and information

Sri Sampath Vinayagar Devasthanam,

Asilmetta,

Visakhapatnam,

Andhra Pradesh - 530 003.

Office: +91 98665 75559

Popular post to download:

ALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gitapothana bhagavatam free downloadmahabharatam books free downloadTelugu Book Downloadtelugu books downloadtelugu books downloadtelugu books download

More Books:

keywordsSri Sampath Vinayagar Vari Devasthanam Visakhapatnam Information,Sri Sampath Vinayagar Vari Devasthanam Visakhapatnam,Sri Sampath Vinayagar Vari Devasthanam Visakhapatnamhistory,Sri Sri Sampath Vinayagar Vari Devasthanam Visakhapatnamcontact numbers,popular places to visit in Visakhapatnam,Visakhapatnam transport,Sri Sampath Vinayagar Vari Devasthanam Visakhapatnam,temple history Visakhapatnam temple timings,Visakhapatnam temple adopted places and temples,Telugu popular books download, ,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri mukundamala PDF download,shiva Mahapuran PDF download,mukapanchasathi pdf download,sri Gayatri anushthan prakashika PDF download

Comments