(శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం) Sri Malayadri Lakshmi Narasimha Swamy Temple

Sri Malayadri Lakshmi Narasimha Swamy Temple

ఆలయ చరిత్ర

శ్రీ మాల్యాద్రి లక్ష్మి నృసింహ స్వామివారి ఆలయం

రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రాలల్లో మాల్యాద్రి ఒకటి. దీనినే మాలకొండ అనికూడా అంటారు. కోరి కొలిచే వారికి కొంగు బంగారంగా, దుష్టశక్తుల పాలిట అరివీర భయంకరుడిగా ఈ స్వామి పూజలందుకుంటున్నారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామం ప్రక్కనే సుమారు 413 ఎకరాల అటవీ విస్తీర్ణంలో ఉంది మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. పెద్ద పెద్ద బండలు, కొండలు, గుహలు రకరకాల పండ్ల చెట్లు, పరిమళ పుష్ప వృక్షాలు, రకరకాల అడవి జంతువులు, కోనేరులు... ఇలాంటి అపురూప ప్రకృతి సంపదకు నిలయం ఈ ప్రాంతం.

స్థలపురాణం :

పూర్వం శ్రీమహావిష్ణువు భూలోక విహారం చేయానుకున్నాడట తాను విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన స్థలాన్ని అన్వేషించాలంటూ గరుత్మంతుణ్ణి ఆదేశించి, ఒక పూమాల ఇచ్చి పంపించాడట. గరుత్మంతుడు భూలోకంలో పలు ప్రాంతాలు గాలించాక, మాలకొండను అనువైన ప్రాంతంగా గుర్తించి, ఆ కొండపై పూలమాల ఉంచాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై మాల్యాద్రిపై విశ్రమించాడట. మాల ఉంచిన కొండ కాబట్టి దీనికి మాల్యాద్రి అని పేరు వచ్చింది.ఆ తరువాత కాలంలో శ్రీహరి అనుగ్రహం కోసం అగస్త్య మహాముని కఠోర తపస్సు చేశాడు. అప్పుడు స్వామి జ్యాలారూపంలో ప్రత్యక్షమయ్యాడు. భూలోకవాసుల పాప ప్రకాళన కోసం స్వామిని మాలకొండలో శాశ్వతంగా ఉండి పోవాలని కోరాడు. అయితే దేవతలు, రుషులు దర్శనార్ధం వారంలో ఆరురోజులు, మానవుల పూజలకోసం శనివారం కేటాయింలదాని కోరాడు. అందుకు స్వామి సమ్మతించి ఇక్కడ విగ్రహరూపం ల్చాడట.1657లో ఈ ఆలయానికి ముఖమండపం, ఇందులో శివాలయం నిర్మించారు. 1769లో మాలకొండ పర్వతానికి ప్రాకారం కట్టారు. ఆ ఆరురోజులు ... ఒక్క శనివారం తప్ప మిగిట్టిన రోజులలో ఎవ్వరూ స్వామివారి ఆలయం దరిదాపులకు కూడా వెళ్లడానికి సాహసించరు. మిగతా ఆరు రోజుల్లో దేవతలు, రుషులు స్వామి దర్శనం కోసం వచ్చి, తమ నృత్య గీతాలతో ఆయన్ను సేవిస్తుంటారని భక్తుల నమ్మకం. ఆలయ అర్చకులు, సిబ్బంది శుక్రవారం రాత్రి మాలకొండకు చేరుకుంటారు. శనివారం ఉదయం ఆలయం తలుపు తీసి పూజలు అబిషేకాలు.నిర్వహిస్తారు. సూర్యాస్తమయం కాగానే ఆలయం తలుపులు మూసేసి వెళ్లి పోతారు. ఆదివారం ఉదయం నాటికి ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారిపోతుంది.శనివారం మాలకొండ క్షేత్రం వేలాదిమంది భక్తులతో నిండిపోతుంది. యాదగిరిని తలపిస్తుంది స్వామివారి ఆలయాన్ని వారం రోజులు తెరవాలని కొంతమంది చేసిన ప్రయత్నంలో పలు ఇబ్బందులకు గురయ్యారు. ఆ తరువాత ఎవ్వరూ ఆ పని చేయలేదు. ఈ క్షేత్రంలో సంతాన వృక్షాలకు ఉయ్యాలను కడితే సత్సంతానం కలుగుతుందని మహిళల విశ్యాసం. ఇంద్రుని భార్య శచీదేవి ఒకప్పుడు జ్యేష్టమాసంలో ఆవునెయ్యితో ఈ క్షేత్రంలో దీపారాధన చేసి, నియమ నిష్టలతోల క్మీనరసింహుణ్ణి ఆరాధించిందట. ఫలితంగా ఆమెకు సంతానం కలిగిందని ఒక కథనం. అలాగే సొంత ఇళ్లు కట్టానుకునే భక్తులు ఈ క్షేత్రంలో రాళ్లను ఒకదానిపై ఒకటి పేరుస్తారు. అలా పేర్చిన రాళ్ళు నిలబడితే తమ సొంతింటి కల నెరవేరుతుందని వారి విశ్యాసం. ఈ క్షేత్రంలో శివుడు, పార్వతీ దేవి, అభయాంజనేయస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకపక్క ప్రకృతి సుందర దృశ్యాలు మరోపక్క కోర్కెలు తీర్చి అభయమిచ్చే నారసింహుడు, భక్తులను మాల్యాద్రికి పదే పదే రప్పిస్తుంటాయి.ప్రతి సంవత్సరం శ్రీ మాల్యాద్రి లక్ష్మి నృసింహస్వామి జయంత్సోవం సందర్భంగా వేడుకలను అత్యంత వైభవంగా ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలను తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు తరలివస్తారు. పురాతన మరియు పవిత్ర పుణ్య క్షేత్రమైన మాలకొండలో వెలిసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన ఆరు నృసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణానికి నైరుతి దిశలో 30 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్య క్షేత్రం వెలసి యున్నది. లక్ష్మీదేవి సమేతుడైన నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామిగా, భక్తుల కోర్కెలు తీర్చే వరాల నరసింహస్వామిగా పేరు గాంచాడు.

ఈ ఆలయం ప్రతి శనివారం మాత్రమే తెరువబడును. ఉదయం గం॥ 6.00 ల నుండి సాయంత్రం గం|| 5.00 వరకు

రవాణా సౌకర్యం:

విజయవాడ- చెన్నై ప్రధాన రైలు మార్గంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్లో దిగి అక్కడినుండి బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా కందుకూరుకు వెళ్లాలి. కందుకూరు నుంచి ప్రతి శనివారం మాలకొండకు బస్సులుంటాయి. (కందుకూరుకు ఒంగోలు మరియు విజయవాడ నుండి బస్సు సౌకర్యం కలదు) ఒంగోలు నుండి 76 కి.మీ కందుకూరు నుండి 35 కి.మీ. దూరంలో ఉంది మాలకొండ. కొండపైకి బూట్రెడ్తో పాటు మొట్ల మార్గం కూడా ఉంది.

HISTORY OF TEMPLE

About Sri Malyadri Lakshmi Narasimha Swamy Temple:

Shri Malyadri Lakshmi Narasimha Swami temple is one of the famous and vital holy abodes of Lord Narasimha. The name is indicating that Mala means flowers, and Adri means hills. This temple has 970 steps to reach the hilltop. The way of a temple entirely covered with flowers and rocks.

There is another way just 2 km from down to the top hill. This temple also has two holy rivers like River Krishna flowing towards North and River Penna flowing towards the south.

The rock near to the temple resembles the on as Gowardhan Mountain that Lord Krishna lifted upon his litter finger. Devotees take rest under this rock

Sri Malyadri Lakshmi Narasimha Swamy Temple History:

One day Sri Mannarayana was on Seshapanpu Along with his wife Goddess Lakshmi on PalaSamudram. He said to his wife, if you want anything, tell me I do it for you. She smiled and said that “I got the good husband in my life, but there are no Divya Kshetras on earth.

Devotees are facing problems without god darshan, So Please create Kshetras for them”. Lord Vishnu accepted, and he said to Vanamala to make an excellent hill on earth. So that hill Vanamala has changed into Malyadri. This hill contains the different types of trees, birds, animals and different shape of a big ston

Malakonda Temple Speciality: 

Here Lord Narasimha, who watched along with Goddess Lakshmi Devi. This temple is standout among the most prestigious and famous God. A vast number of devotees came here for darshan and presented their offerings. There are the seven famous Teerdams for Lord Vishnu like

Narasimha Teerdam

Kapila Teerdam

Agasthya Teerdam

Varuna Teerdam

Jothi Teerdam

Sankara Teerdam

Indra Teerdam

Malakonda Narasimha Swamy Temple Timings:

Temple opening timings: 4 AM to 5:45 PM

And only on Saturday devotees are allowed for darshan and remaining days is unable to get swami darshan

Malakonda Lakshmi Narasimha Swamy Temple Sevas On Saturdays:

Tirumanjanam: 4 AM to 4:30 AM

Pushpalankarana and Nivedana: 4:30 AM to 5 AM

Sahasranamarchana, Darshan: 5 AM to 5:30 AM

Noon Darshan: 05:30 AM to 12 PM

Maha Nivedana: 12 PM to 12:30 PM

Astotharam and Darshan: 12:30 PM to 5:30 PM

Alayasudhi: 05:30 PM to 05:45 PM

Malakonda Lakshmi Narasimha Swamy Temple Seva Ticket Cost:

Astotharama Archana: Rs 30 (2 persons)

Kumkuma Archana: Rs 30 (2 persons allowed at Ammavari temple)

Sahasranamarchana: Rs 50 (3 persons)

Sarva Sardhan: Free

Main Festivals In Malayadri Lakshmi Narasimha Swamy Temple:

In Chaitra, Vaishakha and Jyeshta months of Telugu calendar, the devotees throng this shine to lit diyas to fulfilling their wishes


Every year more than 200 marriages occur in this temple, and the newly married couple must visit this place for wish of children

Sri Malyadri Lakshmi Narasimha Swamy Temple Nearby temples:

Sri Venkateswara Swamy Temple

Sri Shiva Temple

Sri Veerabhadra Swamy Temple

Sri Maha Ganapathi Temple

Sri Parvati Devi Temple

Sri Dharmalingeswara Swamy Temple

Regular Sevas & Darsan Timings

 FREE DARSHANAM ఉచిత దర్శనము

05:30 AM - 05:00 PM


ABHISHEKAM ALAMKARANA అభిషేకము అలంకారము

03:30 AM - 05:30 AM


ARCHANA DARSANAM అర్చన మరియు దర్శనము

12:45 PM 05:00 PM


PRADOSHAKALAPOOJA ప్రదోషకాల పూజ

05:00 PM 05:30 PM


UPANAYANAM RS.150/-oor.150/

06:00 AM-03:00 PM


ASTOTHARAM RS.50/- అష్టోత్రమ్ (ప్రత్యక్ష.)రూ.50/ 

05:30 AM - 10:00 AM


KUMKUMARCHANA RS.40/- కుంకుమార్చన (ప్రత్యక్ష) రూ.40/

05:30 AM - 05:00 PM

Paroksha (Virtual) Seva Details

PAROKSHA SEVA KUMKUMARCHANA RS.116/

కుంకుమార్చన (వర్చువల్) రూ.116/ 

Every Saturday from 05:30 AM-05:00 PM 


PAROKSHA SEVA ASTOTHARAM RS.116/-5 (వర్చువల్ రూ.116/ Every Saturday from 05:30 AM-10:00 PM

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Sri Vengamamba Perantalu


శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం 300 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం. ఈ ఆలయం నర్రవాడ అనే గ్రామములో ఉన్నది. ముఖ్యంగా పరిసర ప్రాంతాలలో నివసించే భక్తులు, దేవత శ్రీ వెంగమాంబ వారి కోరికలను తీరుస్తుందని. బలమైన విశ్వాసం కలిగి ఉంటారు.

Sri Vengamamba Perantalu Devasthanam, Narrawada is the abode of Goddess Sri Ven gamamba. The Sri Narrawada Vengamamba Devestanam is a 300 year old temple, th e Temple is located in the village of Narrawada in Duttalur Mandal, Sri Potti Sriramulu Nellore District, Andhra Pradesh, India. Devotees especially living in surrounding areas have strong faith that Goddess Sri Vengamamba is their Well-Satisfier.


Bhairavakona

భైరవకోన, నల్లమల అడవుల్లో ఉంది. అక్కడ 200 మీటర్ల ఎత్తైన జలపాతం ప్రత్యేక ఆకర్షణ, ఇక్కడి ప్రకృతి రమణీయమైన అందాలు పర్యాటకులని మ్యుదుతులని చేస్తుంది. 7-8 ది శతాబ్దంలో నిర్మించిన 5 ప్రాచీన పురాతనమైన ఆలయాలు ఈ న్నాయి. ఈ ప్రాంతంలో చాలా అరుదైన వివిధ రకాల ఔషధ మూలికలు లభిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజున, పున్నమి వెన్నెల నేరుగా ఆలయంలోని పార్వతి అమ్మవారి విగ్రహాన్ని తాకడం అంటే ప్రత్యేకత,

Bhairavakona is situated in the Nallamala hills. The 200-metre high water falls is a dell ght to watch. Nature in its vibrant form is seen here and you are sure to be enthralled by the beauty of the place. You can find eight temples in this hill and these ancient te mples were constructed during the 7th and 8th centuries. The region has rare herbs u sed to address various medical conditions. Another speciality of the place is that on th e day of Karthika Purnima, moonlight falls of goddess Parvathi's idol at the temple.


Singarakonda

సింగరకొండ ఒక పవిత్ర స్థలం, ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా నందు గల భవనాళి నది ఒడ్డున ఉన్నది మ రియు ప్రాచీనమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ప్రసిద్ధి. ప్రతి రోజు వందల సంఖ్య లో భక్తులు ఇక్కడ తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకొని కోరికలు కోరుకొని వెళ్తుంటారు. సింగరకొండ ఒక దివ్య క్షేత్రం మరియు భక్తుల పాలిట కొంగు బంగారం, ఇది అద్దంకి కి ఉత్తరంగా 5 కి. మీ దూరంలో ఉంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం భవనాశి నది ఒడ్డున కొండ దిగువున కలదు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కొండపై కలదు. నారద మహర్షి శ్రీ నరసింహ స్వామి కొరకు తప్పస్సు చేయగా స్వామి వారు వరాహ నరసింహ అవతారంలో కనిపించినట్టు ఇక్కడి ప్రజల విశ్వాసం. సింగరాయకొండ నరసింహ స్వామి ఆలయం 15వ శతాబ్దంలో విజయనగర చక్రవ ర్తుల పాలనలో అభివృద్ధి చేస్తారు. ఒంగోలు ప్రాంతంలో చాలా వైవిధ్య ఆలయాలు ఉన్నాయి. వీటి నిర్మాణ శైలి చూపరులను ఆకట్టుకుంటుంది. సుందరమైన ప్ర కృతి అందాలు అలసిన మనసుకి జిల్లాసాన్ని అందిస్తాయి. పరిశోధనాత్మకతను అన్వేషించే వారికి ఈ ప్రాచీన ఆలయాలు త్తేజాన్నిస్తాయి. మొత్తంగా, ఒంగోలు పట్టణం పర్యటకులకు ఒక మధురానుభూతిని మిగులుస్తుంది.

Singarakonda is a holy village situated on the banks of the Bhavanasi lake in the Prakasam district o of the Indian state of Andhra Pradesh. This village is home to ancient Hanuman temple and Lakshmin arasimha Swamy Temple. Every day hundreds of devotees flocks to Singarakonda for visiting to offer prayers in these holy temples.

Singarakonda is a spiritual spot and pilgrim centre located about 5 km North of Addanki and is famo us for two reasons. One of the reasons is that Lord Hanuman temple is located on the bank of Bhava nasi lake at the bottom of the hill. The Sri Lakshminarasimha Swamy temple on top of the hill. It is b elieved that Sage Narada performed penance for Lord Narasimha Swamy and Lord appeared before him in Varaha Narasimha Avatar. Singarayakonda Narasimha Swamy temple flourished during the ti me of Vijayanagara Kings in 15th Century

Narayana Swamy Temple, Mittapalem

Sri Narayana Swamy Temple is situated in Mittapalem (V), CS Puram (M), Prakasam District. Sri Nar ayana Swamy is an Avadhuta and went to Sajeeva Samadhi lively in the year 1750. The temple is op en on all days and Sunday is an auspicious day to the Lord Sri Narayana Swamy and a large number devotees visit the temple on this day. There is a great belief that the devotees perform potash bath; obtain vibhooti and pulakapu theertham and by staying at nights in the temple premises will overgo or immediate cure of their skin disease like psoriasis, illness and for physical, mental and psychologi cal relief. In other words; this is not only a temple but also an hospital, The Sapthaabnika or Annual Brahmotsavams will be celebrated during Mana Sivarathri festival in a grand manner. A huge crowd of devotees attend the festival Swamy van Aaradhan will be performed on Aashadha Bahula Sapta mi of every year. It's a great belief that the blessings of this diety will be towered from the Lord's de eva Samadhi

Transport|రవాణా

By Road:

శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, ఒంగోల్ నుండి 78 కి. ఒంగోల్ చేరుకోవడానికి అన్ని ప్రధాన నగరాల నుండి APSRTC అందుబాటులో ఉంది.

కందుకూర్ నుండి మాలకొండకి 35 కిలోమీటర్లు. కందుకూర్ మరియు పామూర్ మధ్య బస్సులు అందుబాటులో ఉన్నాయి.

Buses are available from Ongloe to reach Sri Malyadri Lakshmi Narasimha Swamy temple. Frequent Bus services are available between Kandukuru and Pamuru.

By Train:

శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం చేరుటకు సమీపంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది. సింగరాయకొండ నుండి మాలకొండకి 50 కిలోమీటర్లు.

మరొక ప్రధాన రైల్వే స్టేషన్ ఒంగోల్, ఒంగోల్ నుండి మాలకొండకి 80 కిలోమీటర్లు.

Nearest railway station to reach Sri Malyadri Lakshmi Narasimha Swamy temple is Singarayakonda railway station and another nearest Main railway station is Ongole

By Air:

Nearest airport to reach Sri Malyadri Lakshmi Narasimha Swamy temple is Vijayawada (Gannavaram) Airport.

Another Airport is Tirupathi (Renigunta) Distance 260 KM

శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చేరులకు సమీపంలో విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం కలదు. 246 కిలోమీటర్లు.

మరో విమానాశ్రయం తిరుపతి (కనిగుంట) 260 కిలోమీటర్లు,

Contact Numbers and information

Sri Malyadri Lakshmi Narasimha Swamy Vari Devasthanam, Malakonda,

Valetivaripalem Mandal, Prakasam District,

Andhra Pradesh.

Pincode: 523 116

Office: +91 94910 00732 & +91 98484 24731

Popular post to download:

pothana bhagavatam free downloadmahabharatam books free downloadTelugu Book Downloadtelugu books downloadtelugu books downloadtelugu books download

ALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gita

More Books:

keywords:Sri Malyadri Lakshmi Narasimha Swamy Vari Devasthanam photos download, Sri Malyadri Lakshmi Narasimha Swamy Vari Devasthanam,Sri Malyadri Lakshmi Narasimha Swamy Vari Devasthanam charitra telugu lo,Sri Malyadri Lakshmi Narasimha Swamy Vari Devasthanam charitra, Sri Malyadri Lakshmi Narasimha Swamy Vari Devasthanam timings,Sri Malyadri Lakshmi Narasimha Swamy Vari Devasthanam jeevitha charitra,Sri Malyadri Lakshmi Narasimha Swamy Vari Devasthanam temple history telugu.Telugu popular books download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri mukundamala PDF download,shiva Mahapuran PDF download,mukapanchasathi pdf download,sri Gayatri anushthan prakashika PDF download

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS