TTD SAPTHAGIRI 2022 February Telugu MAGAZINE DOWNLOAD | TTD eBooks Download

 TTD SAPTHAGIRI  2022 February Telugu MAGAZINE DOWNLOAD

TTD SAPTHAGIRI  2022 February Telugu MAGAZINE DOWNLOAD | TTD eBooks Download

Language: Telugu

Year: 2022

జగతికి ఆత్మ “సూర్యుడే”

"యాదృగేవ దదృశే తాదృగుచ్యతే" ఎలా కనబడుతుందో అలా చెప్పబడుతుంది. ఈ మాట సూర్యుని ఉద్దేశిస్తూ 'ఋగ్వేదం' చెప్పిన మాట.

సూర్యుడు ఉదయించాడని, అస్తమించాడని, గమనం సాగిస్తున్నాడని మనం పురాణాల్లో చెప్పేది పై వాక్యం ఆధారంగానే ఎలాంటి వారి గురించైనా మన అనుభవం బట్టి మాట్లాడుతాం.. సూర్యునికి "స్థాణుః", "స్థిరః" అనే పేర్లను వేదమే పేర్కొనింది. 'కదలనివాడు' అని ఈ పదాలకు అర్ధం. అయితే ఆయన కదలకున్నా మనకు కదలినట్లే కనిపిస్తున్నాడు. కదులుతున్న భూమి కదలనట్లు కనిపిస్తోంది. ఇందులో ఏది నిజం? రెండూ నిజమే. ఏ స్థితిలో ఉన్న వారికి ఆ స్థితే నిజర్ అంటే ఏది కదులుతున్నట్లు? ఏది కదలనట్లు? ఏదీ తేల్చలేం..

అందుకే ఈశావాళ్యోపనిషత్తు- "తదేజతి తన్నైజతి"- అది కదులుతోంది, కదలడం లేదు. "తద్దూరే తద్వంతికే"- అది దగ్గరగా ఉంది. దూరంగా ఉంది. గతదనరస్య సర్వస్య తదు సర్వస్వాన్య బాహ్యత అన్నిటికీ లోపల ఉన్నదదే, అన్నిటికీ బయట ఉన్నదదే అని పేర్కొంటోంది.

వేదాస్తజ్ఞానాన్ని స్పష్టం చేయడానికి సూర్యునే గ్రహించి ఎన్నో సాధ్యశ్యాలు చెప్పారు. సూర్యుని ఆకర్షణ శక్తి లేకుంటే భూమికి కదలికే లేదు. కానీ ఆ సూర్యుడు కదలడం లేదు. అంటే చైతన్యం సూర్యునిదా? భూమిదా? అని ప్రశ్నిస్తే, భూమిలో కనిపించే కదలిక అంతా సూర్యుని నుండి గ్రహించినదే అని విజ్ఞాన అవగాహనతో సమాధానం చెప్పవచ్చు. అలాగే మానవ దేహానికి కదలికనిచ్చే నిజమైన చైతన్యం "ఆత్మ" అందుకే చైతన్య మాత్యా అని భారతీయ దర్శనాలు పేర్కొంటున్నాయి. మనం చూస్తూ ఉన్న జగతికి ఆత్మ సూర్యుడేనని- సూర్య ఆత్మ జగతః అని వేదం సృష్టం చేసింది.

                                           

ఈ కింది పుస్తకాలను డౌన్లోడ్ చేసుకోండి  

                                telugu boooks downloadpothana bhagavatam free download

Tatparya Sahitha Stotralu Telugu Book DownloadALL TELUGU BOOKS DOWNLOAD

భగవద్గిత,మహాభారతం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి 

TTD eBooks Free Download Bhagavad Gita
sapthagri books Free Download

keywords:TTD Books Download ,Telugu Sapthagiri Book Download pdf ,Telugu Sathagiri Magazine , Sapthagiri Book Telugu Books Downloads,Mahabharat PDF download, Bhagavad Gita Telugu PDF download,TTD Telugu books download,Telugu books download,popular Telugu books download,PDF download,Telugu bhagavatam download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS