బ్రహ్మాండనాయకుని బాల్యలీలలు | Brahmandanayakuni Balyaleelalu Telugu PDF Book Free Download | Tirumala eBooks

శ్రీకృష్ణభగవానుని జీవితం ఆద్యంతం ఆశ్చర్యకరమే ఆనందకరమే. బాల్యంమంటే శ్రీకృష్ణుని బాల్యమే అని రూఢి అయిపొయింది. శ్రీకృష్ణుని జననం మొదలు పూతనసంహారం కావచ్చు, వత్సాసుర సంహారం కావచ్చు, ధేనుకాసుర సంహారం కావచ్చు, కాళీయమర్ధనం కావచ్చు, కృష్ణుడు గోపికల ఇంట వెన్న దొంగిలించిన స్నేహితులతో కలిసి ఆరగించడం కావచ్చు, ఇంకా అన్నీ ...అన్నీ .. ఆశ్చర్యప్రదాయకాలే ఆనందయకాలే.

ఈ విశేషాలను సమగ్రంగా సులభబోధకంగా అలతి అలతి పదాలతో చిన్న చిన్న కథలుగా "బ్రహ్మాండనాయకుడైన శ్రీకృష్ణుని బాల్యవిశేషాలను క్షుణ్ణంగా వివరిస్తున్న ఈ గ్రంథాన్ని భగవద్భక్తులు ఆదరిస్తారని భవిస్తూ ..


BRAHMANDANAYAKUNI BALYALEELALU:బ్రహ్మాండనాయకుని బాల్యలీలలు
Related Books:






brahmanda nayakuni balya leelalu telugu pdf download, sri krishna leelalu in telugu pdf download, brahmanda puranam in telugu pdf free download, sri krishna balya lila telugu pdf download, krishna leela hd wallpaper download, shri krishna, shri krishna leela, krishna leela full movie, lord krishna stories in telugu pdf free download, krishna leela serial, krishna kathalu | telugu, sri krishna charitra in telugu pdf.బ్రహ్మాండనాయకుని బాల్యలీలలు

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS