శివ మహిమ్న స్తోత్రము|Shiva Mahimna Telugu Book Download
శ్రీగణేశాయ నమః
శ్రీశివమహిమ్న స్తోత్రము
వ్యాఖ్యానాంధ్ర తాత్పర్య వివరణసహితము.
మూ. మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ
స్తుతిర్ద్రహాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః,
ఆథావాచ్యస్సర్వస్స్వమతిపరిణామావధి గృణ
నమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికరణ
వ్యాఖ్యానము.
విశ్వేశ్వరం గురుం సత్వా మహిమ్నా ఖ్యస్తుతేకయం, పూర్వాచార్య కృత వ్యాఖ్యాసంగ్రహః క్రియతే మయా.
ఏనం కలో పాఖ్యాయతే కశ్చిత్కిల గంధర్వరాజః కస్య చిద్రాజ్ఞ: ప్రతిదినం ప్రమదావనకుసుమాని హరన్నాసీత్.
తద్ జ్ఞానాయ శివనిర్మాల్యలంఘనేన మత్పుష్పచారస్యానర్ధానాది కా సర్వాపే శక్తిర్వినంష్యతీత్యభిప్రాయేణ రాజ్ఞా శివనిర్మాల్యం విధి నిషా ఫ్లమ్. తద ప్రతిసంఛాయ చ గంధర్వరాజ స్తోత్ర ప్రవిశన్నేవ కుంఠితః_ర్బభూన. తతశ్చ శివనిర్మాల్యోల్లంఘనేనైవ మమైతా దృశం వై క్లబ్యమితి ప్రణిధానేన విదిత్వా, పరమకారుణికం భగ వస్తం సర్వకామదం తమేవ తుష్టావ