రాగ తాళ చింతామణి|Raaga Taala Chintamani Telugu book download
రాగతాళచింతామణి
(అను భరతశాస్త్రము)
ప్రథమాశ్వాసము
శ్రీ విద్యారమణామరేంద్ర విజశ్రీడాయి పాదాంబుజ
శ్రీ విద్యోగి జనాంతరంగ విహిత శ్రేయోనిదానైక నా
దావిర్భావవిలాస వేదలతికా దాంపత్య విభ్రాజి తే
జోవృత్తిన్ మదిలోఁ దలంతుఁ గమలామన్ రామభూపాగ్రణి. 1..
కం || శాశ్వత మగునైశ్వర్యము
విశ్వమునకు సంఘటించు విశ్రుత సతతా
నశ్వరులఁ బార్వతీ పర
మేశ్వరులను బ్రస్తుతింతు నెంతయు వేడ్కన్. 2..
శా॥ వాణిం బుస్తకపాణిఁ బాటనత ర్వాణి సంభూత శ
ర్వాణిం గోకిలవాణి భృంగతతి భాస్వద్వేణిఁ గారుణ్య వా
ద్రోణిక దృష్టిత శాత రైణిఁ బుళినశ్రోణిం గలాహర్మ్యని
శ్రేణిం బద్మజురాణి భావుకమునిశ్రేణిక గణింతు మరి. 3..
పోతన తెలుగు భాగవతము - 2
పోతన తెలుగు భాగవతము - 3
పోతన తెలుగు భాగవతము - 4
పోతన తెలుగు భాగవతమ - 5
ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
More Books
Keywords:Raaga Taala Chintamani,Raaga Taala Chintamani telugu book,Raaga Taala Chintamani, Raaga Taala Chintamani in pdf books,TTD ebooks download,,Bhagavad Gita Telugu books download,Lord Vinayaka books download, lord Vishnu books download, tyagaraja keerthanalu PDF download,pdf download,Surya satakam PDF download,pdf download,Narayana mantram PDF download,Telugu bhagavatam volume 1 download, latest Telugu books download, old Telugu books download,