క్రొత్త సంగీత విద్యాదర్పణము
నీవ విధంబును, మంద్ర మధ్యమస్థాన భేదంబులును, ద్వానింశతి ఈతిజాతి బును, రాగప్రస్తారంబును, ప్రకృతి వికృతి భేదలచే గలిగిన దెబ్బది రెండు కర్తలను, ఈ మేళకర్తల వలన బుట్టిన వివేక జన్యరాగంబులును, రాగిరూప నట్టి వ్యాసాంపగ్రహలక్షణంబును, మిశర్యాములయొక్క లక్షణఁలును, రాగములకు గల మూర్ఛలురు, తాళవ్యుత్పత్తియు, ధృవాద సప్తకాశముల ( బును, తాళజాతులును, జాతులచే గలిగిన ముప్పదియైదు కాశంబులును, ద లక్షణంబును, ఇంకా నవేశి విషయములజేశ్చ ఇతర గ్రంథాపేక్ష లేకుండునట్ల మాగా నిండు జలంపఁబడి యున్నవి. సతియు. నీ గ్రంథమానందుఁడు స్వ మొదలు కానవర్ణములు, కృతులు మొదలగువాట్లయొక్క స్వరములయందు 1 రమాలుగల దీర్ఘాక్షరము తరచుగా కొన్ని చోట్ల రెంటికంటె వధికమగు యక్షు గలదగుచుండుటచే నట్టి యక్షరకాలము దెలిసికనుటకు (1) ఈ గురుకు దీర్ఘా అకుఁ బ్రక్క వ్రాయబడియుండును గాన, () ఇవి ఎన్నియండిన ఎన్ని యక్ష కాలమని యెఱుఁగునది. మఱియు, లఘుధ్రుతము లేర్పరచిన చోట్లయఁడు | తమునకు మధ్యమాత