శ్రీ పాద వల్లభాచార్యులూ (1479-1531) భక్తి తత్త్వజ్ఞుడు. భారత దేశంలోని శుద్ధ అద్వైతాన్ని పాటించే పుష్టి మతాన్ని స్థాపించాడు. ఇతడు వైష్ణవ మత ఆచార్యుడు. జన్మతః తెలుగు వైదికుల కులంలో పుట్టాడు. బాదరాయణ బ్రహ్మసూత్రాలకు అనుభాష్యం, జైమిని పూర్వమీమాంసా సూత్రాలకు భాష్యాన్ని రచించాడు. భాగవత దశమ స్కంధానికి సుబోధిని అనే వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించాడు.
VLLABHACHARYULU:వల్లభాచార్యులు
Related Books:
వల్లభాచార్య, vallabhacharya telugu books, vallabhacharya books pdf, vallabhacharya philosophy, vallabhacharya pushtimarg, vallabhacharya movie, vallabhacharya family tree, vallabhacharya teachings, vallabhacharya and chaitanya mahaprabhu,vallabhacharya images