దీని రచించినది వేదవ్యాస మహర్షి. మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది.లింగపురాణంలో ప్రధానంగా పూర్వభాగం,, ఉత్తరభాగం అని రెండు విభాగాలున్నాయి. ఇందులో ఉత్తరభాగం కన్నా పూర్వభాగం పెద్దది. ఈ పురాణంలో చాలా విస్తృతమైన విషయాల గురించి సోదాహరణంగా వివరించారు. మొదటి అధ్యాయాలలో ఇది శ్వేతాశ్వతార ఉపనిషత్తులో పేర్కొన్న విధంగా సృష్టి నిర్మాణాన్ని వివరించింది.
వేదవ్యాస మహర్షి రచించిన శ్రీ లింగపురాణం
keywords:Lingapuram Telugu PDF lingam,Linga puranam PDF,lingam puranam in Telugu,liga puranam meaning,vedvyas Maharshi, Vishnu Dharmottara Maha Pauranam -1 online,Brahma Charyam telugu pdf,Haidava Vivahamu telugu popular books,Maha Shivarathi pdf free Download,dattha guru charitra pdf free Download,dhashina murthi thavam pdf free Download,karthika maha puranam pdf free Download,