ఏప్రిల్ & మే 2023 నెలలో దర్శనం మరియు వసతి కోటా విడుదల|March, April & May tickets release

March, April & May 2023 SrivaniTrust tickets release

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్

శ్రీవారి ఏప్రిల్ & మే 2023 నెలలో దర్శనం మరియు వసతి కోటా టీటీడీ విడుదల చేయనుంది.

ఏప్రిల్ & మే 2023 నెలలకు సంబంధించిన ట్రస్ట్లు / స్కీమ్లు దాతల దర్శనం మరియు వసతి కోటా 20.03.2023 morning 10:00 AMki release  చేయనుంది. బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.

ఇది టిటిడి కి సంబంధించినది కాబట్టి టిటిడి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. www.tirupathibalaji.ap.gov.in ద్వారాబుక్ చేసుకోండి..  

Trusts/Schemes Donors Darshan and Accommodation Quota for the months of April & May 2023 will be available for booking w.e.f. 20.03.2023 at 10:00 AM.

Comments