శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. "సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు
వేంకటేశ్వర స్వామి వారి భజన కీర్తనలు పుస్తకం డౌన్లోడ్ లింక్
Related Popular Books
More Books
Keywords: Venkateswara bhajana keerthanalu book in telugu pdf, Venkateswara bhajana keerthanalu telugu book pdf download, Venkateswara bhajana keerthanalu Venkateswara bhajana keerthanalu pdf in telugu free download,