జనవరి 2023 నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టిక్కెట్లు 29.12.2022 09:00 AMకి టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 1 జనవరి నుండి 14 జనవరి 2023 వరకు మరియు 28 జనవరి 2023 వరకు అందుబాటులో ఉండదు.భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.టిటిడి కి సంబంధించినది కాబట్టి టిటిడి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి www.tirupathibalaji.ap.gov.in ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోండి.తిరుమల శ్రీవారి సంబంధించినటువంటి అంగప్రదక్షిణం టిక్కెట్లు కోటా విడుదల 29.12.2022 09:00 AMకి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
జనవరి 2023 నెలలో తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి అకామినేషన్ రిలీజ్ చేయబోతున్నారండి స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆన్లైన్లోనే రూమ్ బుకింగ్ కల్పించింది..టిటిడి కి సంబంధించినది కాబట్టి టిటిడి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి www.tirupathibalaji.ap.gov.in ద్వారా టికెట్లను బుక్ చేసుకోండి.. తిరుమల శ్రీవారి సంబంధించినటువంటి అకామినేషన్ టికెట్లు విడుదల 30.12.2022 9:00 AMకి అందుబాటులో ఉంటుంది.
Tirupati Accommodation Quota for the month of January 2023 will be booking..dates 12 2022 9:00 a.m
TTD plans to release an online quota of Anga Pradakshina Tickets for January 2023..29 12 2022 9:00 a.m. tickets will be opened.. tickets will be issued dates first January to 14th January..28 Jan 2023 also available.