తెలుగు పండుగలు జనవరి, 2023
ప్రభుత్వ సెలవులు, తెలుగు పండుగలు, వ్రతం మొదలైనవి... 2023 తెలుగు క్యాలెండర్ ప్రకారం,
జనవరి.
01 సూర్యుడు న్యూ ఇయర్ డే
02 సోమ పౌస పుత్రదా ఏకాదశి , ప్రకృతి దినోత్సవం , ముక్కోటి ఏకాదశి
04 బుధ ప్రదోష వ్రతం
06 శుక్ర పౌర్ణమి , ఉపదేశము , శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం
10 మంగళ సంకష్టహర చతుర్ధి
11 బుధ ఉత్తరాషాడ కార్తె , త్యాగరాజ స్వామి ఆరాధన
12 గురు స్వామి వివేకానంద జయంతి , యువజన దినం
14 శని భోగి
15 సూర్యుడు పొంగల్ , ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం , మకర సంక్రాంతి
16 సోమ ముక్కనుము , బొమ్మలనోము , కనుము
18 బుధ షట్టిల ఏకాదశి
19 గురు ప్రదోష వ్రతం
20 శుక్ర మాస శివరాత్రి
21 శని అమావాస్య , చొల్లంగి అమావాస్య
22 సూర్యుడు చంద్రోదయం , మాఘ గుప్త నవరాత్రులు
23 సోమ సోమవార వ్రతం , నేతాజీ జయంతి
24 మంగళ శ్రావణ కార్తే , మార్కండేయ ఋషి జయంతి , గణేష్ జయంతి
25 బుధ చతుర్థి వ్రుతం
26 గురు గణతంత్ర దినోత్సవం, స్కంద షష్ఠి , శ్రీ పంచమి(మదన పంచమి)
28 శని శ్రీ సూర్య జయంతి(రధా సప్తమి) , భీష్మ అష్టమి , లాలా లజపతిరాయ్ జయంతి
29 సూర్యుడు దుర్గా అష్టమి వ్రతం
30 సోమ మధ్వ నవమి, గాంధీ సమాధి
31 మంగళ అవతార్ మిహిర్ బాబా అమరాతిథి
ఫిబ్రవరి
* ఫిబ్రవరి 2వ తేదీన మంగళవారం నాడు ప్రదోష వ్రతం జరుపుకుంటారు.
* ఫిబ్రవరి 9న సంకష్టహర చతుర్థి
* ఫిబ్రవరి 16వ తేదీన గురు రవిదాస జయంతి జరుపుకుంటారు.
* ఫిబ్రవరి 18న మహాశివరాత్ర
ఫిబ్రవరి 21న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
* ఫిబ్రవరి 26న మహర్షి దయానంద సరస్వతి జయంతి జరుపుకుంటారు.
* ఫిబ్రవరి 28న యాదగిరిగుట్ట నరసింహ తిరుకళ్యాణం
మార్చి
* మార్చి 3న తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం
* మార్చి 4న రామక్రిష్ణ జయంతి
* మార్చి 7న హోలీ దహనం
* మార్చి 8వ తేదీన హోలీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం
* మార్చి 21వ తేదీన శివాజీ జయంతిని జరుపుకుంటారు.
* మార్చి 22వ తేదీన ఉగాది
* మార్చి 30న శ్రీరామ నవమి
ఏప్రిల్
* ఏప్రిల్ 6వ తేదీ హునుమాన్ జయంతి
* ఏప్రిల్ 9న సంకటహర చతుర్థి
* ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడే
* ఏప్రిల్ 22న అక్షయ తృతీయ
మే
* మే 1న మే డే(అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం)
* మే 7న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
* మే 8న సంకటహర చతుర్థి
* మే 30వ తేదీన గాయత్రీ జయంతి
జూన్
* జూన్ 4వ తేదీన ఏరువాక పౌర్ణమి
* జూన్ 7న సంకటహర చతుర్థి
* జూన్ 8న మృగశిర కార్తె
* జూన్ 20న జగన్నాథ రథ యాత్ర
* జూన్ 23న ఆరుద్ర కార్తె
* జూన్ 25న బోనాలు ప్రారంభం
జులై
* జులై 3వ తేదీన గురు పౌర్ణమి
* జులై 6న సంకటహర చతుర్థి
* జులై 28న మొహర్రం
* జులై 2, 9, 16, 17వ తేదీల్లో బోనాలు జరుపుకుంటారు
ఆగష్టు
* ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం
* ఆగష్టు 21వ తేదీన నాగ పంచమి
* ఆగష్టు 26న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవ ప్రారంభం
* 29వ తేదీన ఓనం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి
* ఆగష్టు 30న రక్షా బంధన్/ రాఖీ పౌర్ణమి
* ఆగష్టు 31న శ్రావణ పౌర్ణమి
సెప్టెంబర్
* సెప్టెంబర్ 2వ తేదీన సంకటహర చతుర్థి
* సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం
* సెప్టెంబర్ 7వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి
* సెప్టెంబర్ 14వ తేదీన పొలాల అమావాస్య
* సెప్టెంబర్ 19వ తేదీన వినాయక చవితి
* సెప్టెంబర్ 28వ తేదీన గణేష్ నిమజ్జనం
అక్టోబర్
* అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి, సంకటహర చతుర్థి
* అక్టోబర్ 14వ తేదీ మహాలయ అమావాస్య, బతుకమ్మ ప్రారంభం
* అక్టోబర్ 15వ తేదీన నవరాత్రి ప్రారంభం
* అక్టోబర్ 21న దుర్గాపూజ
* అక్టోబర్ 22న దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ
* అక్టోబర్ 23న మహర్నవమి
* అక్టోబర్ 24వ తేదీన దసరా
నవంబర్
* నవంబర్ 1వ తేదీన కార్వా చౌత్, కన్నడ రాజ్యోత్సవం
* నవంబర్ 8వ తేదీన గురునానక్ జయంతి
* నవంబర్ 10వ తేదీన ధంతేరాస్/ ధనత్రయోదశి
* నవంబర్ 12వ తేదీన దీపావళి
* నవంబర్ 14వ తేదీన గోవర్ధన పూజా
* నవంబర్ 15వ తేదీన భాయ్ దూజ్
* నవంబర్ 16వ తేదీన నాగుల చవితి
* నవంబర్ 19వ తేదీన ఛత్ పూజా
డిసెంబర్
* డిసెంబర్ 1వ తేదీన అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం
* డిసెంబర్ 23వ తేదీన ముక్కోటి ఏకాదశి
* డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్
Tags: festivals, 2023 telugu calendar, telugu panchamgam, festivals list 2023, ugadi, rashi phalalu