నవంబరు 25న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల|ANGA PRADASKSHINA TOKENS RELEASE ON NOV 25

ANGA PRADASKSHINA TOKENS RELEASE ON NOV 25

నవంబరు 25న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల

డిసెంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబరు 25న శుక్రవారం ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

భ‌క్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.టిటిడి కి సంబంధించినది కాబట్టి టిటిడి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి www.tirupathibalaji.ap.gov.in ద్వారా టోకెన్ల బుక్ చేసుకోండి..తిరుమల శ్రీవారి సంబంధించినటువంటి అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల 25.11.2022 ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 TTD plans to release an online quota of Anga Pradakshina tokens on Friday, November 25 at 10.00 am.

TTD appealed to devotees to note and make online booking of Seva without fail.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

Comments