TTD SAPTHAGIRI 2022 August Telugu MAGAZINE DOWNLOAD | TTD eBooks Download
Language: Telugu
Year: 2022
భారతీయులదృష్టిలో ఒక్కొక్క కాలభాగానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. సంవత్సరంలో మేఘావృతమై మేఘాన్ని తిరోగమించే కాలాన్ని చాతుర్మాస్యదీక్షాకాలంగా మన మహర్షులు నిర్ణయిం చారు. కాళిదాసమహాకవి ఆషాఢశుద్ధ ఏకాదశినుండి కార్తిక శుద్ధ ఏకాదశిదాకా చాతుర్మాస్యదీక్షా కాలమనీ, ప్రజలందరూ అప్రమత్తులై, ఆహారనియమాలతో, భగవదారాధన చేస్తూ గడపాలనీ మేఘ సందేశకావ్యంలో తెలిపాడు.
Related Popular Books
మన వివాహ వ్యవస్థ|Mana Vivaaha Vyavastha Telugu Book Download
వివాహ మంత్రం | Vivaha Mantrardham Telugu Book Download
భగవద్గిత,మహాభారతం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి
More Books:
keywords:TTD Books Download ,Telugu Sapthagiri Book Download pdf ,Telugu Sathagiri Magazine , Sapthagiri Book Telugu Books Downloads,Mahabharat PDF download, Bhagavad Gita Telugu PDF download,TTD Telugu books download,Telugu books download,popular Telugu books download,PDF download,Telugu bhagavatam download,