JYESTABHISHEKAM /ABIDEYAKA ABHISHEKAM SEVA TICKETS TO BE RELEASED _ జూన్ 11 నుంచి భ‌క్తుల‌కు అందుబాటులో జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు

JYESTABHISHEKAM /ABIDEYAKA ABHISHEKAM SEVA TICKETS TO BE RELEASED

జూన్ 11 నుంచి భ‌క్తుల‌కు అందుబాటులో జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు తిరుమలలో జూన్ 12 నుంచి 14వతేదీ వరకు మూడు రోజులపాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుమలలో కరంట్ బుకింగ్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

రోజుకు 600 టికెట్ల చొప్పున విడుద‌ల చేస్తారు. ఒక్కో టికెట్ ధ‌ర రూ.400/-గా నిర్ణ‌యించారు. సిఆర్వో కార్యాల‌యానికి ఎదురుగా ఉన్న కౌంటర్‌లో భ‌క్తుల ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ తీసుకుని టికెట్లు జారీ చేస్తారు. సేవ‌కు ఒక రోజు ముందుగా మొద‌ట వ‌చ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన టికెట్లు మంజూరు చేస్తారు. ఒక చిన్న లడ్డూ ప్రసాదంగా అంద‌జేస్తారు. సేవా టికెట్లు పొందిన భ‌క్తులు ఉద‌యం 8 గంట‌ల‌కు రిపోర్టు చేయాలి. ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో గ‌ల కల్యాణోత్సవ మండపంలో జ్యేష్టాభిషేకం జ‌రుగుతుంది. సేవ అనంత‌రం భ‌క్తుల‌ను మహా లఘుద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

The three-day annual Jyestabhishekam tickets will be available for pilgrims in the current booking at Tirumala on June 11.

Annual Jyestabhishekam will be from June 12-14. Every day 600 tickets at Rs. 400 per ticket will be issued a day before on a first come first basis duly collecting their Aadhaar details and Bio-metric capture in the counter located opposite CRO till the quota for the day lasts. One small laddu will be provided as prasadam.

The reporting time for the Seva is at 8am and the ticket holders will be allowed to witness Jyestabhishekam Seva at sampangiprakaram/kalyanotsava mandapam which is performed to Utsav Murthy and simultaneously will be allowed for Maha Laghu darshan.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI


Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS