Tirumala Updates :
తిరుమల దేవస్థానం ప్రత్యేక దర్శనం వివరాలు వయోవృద్ధుల వయస్సు 65 సంవత్సరాలు ఉండాలి . వయోవృద్ధుల తో పాటు తోడుగా ఒకరిని అనుమతిస్తారు. టికెట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెబ్సైటు లో టికెట్స్ బుక్ చేసుకోవాలి ( https://tirupatibalaji.ap.gov.in/) ప్రతి రోజు 1000 మందికి అవకాశం ఇస్తారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను మే 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. కాగా, ఈ విధంగా బుక్ చేసుకున్న వారిని ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం 10 గంటల స్లాట్‌లో దర్శనానికి అనుమతిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుండి ఉదయం 10 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో అనుమతిస్తారు. ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
కాగా, ఆగస్టు నెలకు సంబంధించిన గదుల కోటా మే 26వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానుంది.
The online quota for senior citizens and physically challenged persons for the month of June will be released on May 25 at 3pm.
From June 1 onwards this category of devotees will be provided darshan at 3pm everyday.
The devotees are requested to make note of this and co-operate with TTD.
The accommodation quota for the month of August will be released in online on May 26 by 9am
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
Tirumala Senior Citizens Darsham june month quota release. Tirumala Latest updates tirumala news tirumala darshan updates.