శ్రీ బోయకొండ గంగమ్మ వారి దేవస్థానం,దిగువపల్లి ,చౌడేపల్లి మండలం|Sri Boyakonda Gangamma Devasthanam ,Diguvapalli palli, Chowdepalli mandalam Temple Information

Sri Boyakonda Gangamma Devasthanam ,Diguvapalli palli, Chowdepalli mandalam Temple Information

English Information About Temple:

According to the Purana, the Sri Gangamma Temple is dedicated to the sister of the Lord Sri Venketeswara Swamy. At present Sri Gangamma Devi is considered the protector of her devotee's and eliminating the defectors. A few centuries ago two tribal known as Boyas and Yelikas used to live in the forest surrounding the hill.


Boyas tribals could not withstand the onslaught of the Muslim army and field into the forest and prostrated near the hillock and prayed Almighty to save them. The spirit of the Goddess 'Shakti' descended from the hillock and shielded tribals and crushed the Nawab's army. Local people say that the 'Shakti' has tied the heads of soldiers to banyan tree branches, Goddess Gangamma is the incarnation of 'Shakti. Locals believe that if the flower falls on the right side it is positive and negative if it falls on the left. Many devotees who prayed the Goddess were blessed with kids.


The Gangamma Devi was considered as her def deity, where they prayed for good life and crops. But the peaceful time was broken by the Navab invasion from the North. The two tribes united to repel back the attackers. Now the king of Navabs feared a massive revolt, pulled out his main army to crush the Boyas and Yelikas. Needless to say, the tribal solidarity was not enough the massive trained and groomed army of Navabs. Both the tribes withdrew into the Sn Gangamma Temple, praying for the support and leadership of Devi.


It's believed that Goddess Sakthi took a physical form, to crush the invading Nawab soldiers. According to legends, the anger of Devi was sated only after separating the heads of the Navab soldiers who tried to harm her Bhakta's

తెలుగు లో ఆలయ వివరణము

బోయ కొండ గంగమ్మ దేవాలయం చిత్తూరు జిల్లాలో పుంగనూరు దగ్గర ఉంది. ఇది గ్రామ దేవత ఆలయం; కొన్నేళ్ల క్రితం వరకు అతి సాధారణ గ్రామ దేవత ఆలయంగా వున్న ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుండి చాల ప్రాముఖ్యత వహిస్తున్నది. చిత్తూరు జిల్లాలో ఈ తరహా గ్రామ దేవతల ఆలయాలన్నింటి కన్న ఈ ఆలయం అతి ప్రసిద్ధి పొందినది. ఈ అలయం ఒక చిన్న కొండపై వెలసి ఉంది. ఇక్కడ నిత్య పూజలు జరుగు తున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొత్తగా ఆలయాన్ని అభివృద్ధి చేసినందున దైవ దర్శనానికి చాల సులభం. ప్రస్తుతం లక్షలాది రూపాయల ఆదాయం ఈ దేవాలయానికున్నది. వసతి సౌకర్యాలు అంతగా లేవు. కాని ఈ ఆలయం వద్ద రాత్రులందు ఎవరూ వుండరు

స్థల పురాణము - ఆలయ సంగ్రహ చరిత్ర

పూర్వము రాజ్య కాంక్షతో ప్రజల ఆలన-పాలన విస్మరించిన సమయములో భారతావనిని నవాబులు పరిపాలించేవారు. దక్షిణ భారతంలో తమ అధిపత్యము నెలకొల్పాలనే ధ్యేయముతో తమ సేవలతో దండయాత్రలు చేస్తున్న రోజులవి.

ఆంధ్రప్రదేశ్ స్థానిక పరిపాలకులైన జమీందార్లు, పాలేగాళ్లను జయించి తమ ఇష్టానుసారముగా కప్పం నిర్ణయిస్తున్న గోల్కొండ నవాబులు పుంగనూరు ప్రాంతాలపై కూడా దండెత్తారు. నవాబు సైన్యాలు గ్రామాలలో చొరబడి దాడులు చేయడము మొదలు పెట్టాయి. నవాబు సేనల క్రూరమైన దాడుల వలన ప్రజలు భ్రయ భ్రాంతులై చెల్లా చెదురై పారిపోయారు.

పుంగనూరు వైపున వస్తున్న పదాతి దళాలు చౌడేపల్లి వద్ద గల అడవులలో నివసించే బోయలు, ఏకిల దొరలపై కూడా దాడులు చేసి స్త్రీల మాన, ప్రాణాలను హరించివేశారు. నవాబు సేనలను పౌరుషముతో ఎదుర్కొన్న బోయ, ఏకిల వీరులు నవాబుల చేతిలో బలయ్యారు. ఈ యుద్ధములో అసంఖ్యాకముగా నవాబు సేనలు కూడా హతమయ్యారు. తగ్గిన సేన బలముతో బోయలు, ఏకిల వీరులతో పోరాడలేక వెనుతిరిగిన సేనలు గోల్కొండ నుండి విస్తృత సేనావాహినితో బయలుదేరాయి. ఈ విషయము తెలుసుకొన్న బోయలు, ఏకిల దొరలు భయంతో దగ్గరలోని కొండపైకి వెళ్ళి తల దాచుకొని తమకెవరు దిక్కని జగజ్జననిని ప్రార్ధించారు. వీరి ప్రార్ధనలు ఆలకించిన శక్తి స్వరూపిణి అయిన గంగమ్మ అవ్వ రూపములో వచ్చి బోయలకు, ఏకిల దొరలను నేనున్నానని ధైర్యము చెప్పింది. మరింత సైన్యముతో వచ్చిన నవాబు సేవలను అవ్వ రూపములోని శక్తి స్వరూపిణి అయిన గంగమ్మ తన ఖడ్గముతో హతా మార్చడము ప్రారంచిచినది. అమ్మవారి ఖడ్గముతో వేలాది మంది నవాబు సేనలను హత మార్చింది. శ్రీ అమ్మవారి ఖడ్గ దాటికి రాతి గుండ్లు సైతము చిత్త నిలువుగా చీలిపోయినాయి..

నవాబు సేనలను హతమార్చిన అమ్మవారు శాంతించడానికి ఏకిల దొరలు ఒక మేక పోతును బలి ఇచ్చి ఆమెకు ముద్ద కూడు పెట్టారు. శాంతించిన అమ్మవారిని బోయలు, ఏకిల దొరలు ప్రార్ధించి తనతో వుండమని కోరారు. వారి కోరిక మేరకు వలసిన అమ్మవారిని చేర బోయకొండ గంగమ్మగా పిలవడము పరిపాటి అయినది. నవాబులతో పోరాడినప్పుడు అమ్మవారి ఖడ్గ దాటికి రెండు ముక్కలయిన రాతి గుండు కొండపైన హిందువులు కట్టుకొన్న సిత్తారి కోట, నల్ల మందు పోసిన గరిసెలు, గుంటి క్రింద దొణ, శ్రీ అమ్మవారు నీళ్లు త్రాగిన స్థలము గుర్తు, ఉయ్యాల ఊగిన గుండ్లు మొదలగునవి అమ్మవారి మహిమాలకు శాశ్వతముగా నిలచిన స్థలాలు, కొండపైన సుందరమైన అమ్మవారి ఆలయానికి సరిగ్గా క్రిందన వున్న పుష్కరిణిలో నీరు అతి పవిత్రమైన తీర్ధముగా భక్తులు భావిస్తారు. ఈ పుష్కరిణిలో నీరు సేవించడము. విలన సకల రోగు మటుమాయమవుతాయని, పంటలపై చల్లిన చీడ పీడలు మరియు మానవ సంబంధమైన గాలి దయాలు ఈ తీర్ధము మహిమకు దూరమవుతాయి.

భక్తుల విశ్వాసము.

శ్రీ అమ్మవారు ఆలయమునకు వెళ్ళే దారిలో రణభేరి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకొనే అవకాశము వుంటుంది.

శ్రీ బోయకొండ గంగమ్మ దేవాలయము చౌడేపల్లి మండలమునకు 12 కి.మీ., పుంగనూరుకు మరియు మదనపల్లి మండలములకు 18 కి.మీ. దూరమున కొండపై వెలసియున్నది.

శ్రీ అమ్మవారి మహత్యలు:--

రైతులు తమ పంటలకు సోకిన తెగులు నివారణకు చీడ-పీడ విరుగుదునకు గానూ, పశువుల అనారోగ్యము, మనుషులకు దీర్ఘకాలిక రోగాలకు శ్రీ అమ్మవారి తీర్ధము సేవించిన నయమవుతాయి.

విశేషాంశము:

శ్రీ అమ్మవారిని దర్శించి భక్తాదులు పుష్పము అడుగుట" శ్రీ అమ్మవారి శిరస్సుపై అర్చకులు ఉంచిన పుష్పము కుడివైపున పడిన వారి మనస్సులోని కోరికలు తీరునట్లును ఎడమ వైపునకు పడిన వారి కోరికలు తిరుట కష్టముగానూ భక్తాదులు బావిస్తారు.

ఆలయ సమయాలు:

* ఉదయం 06:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు తెరచి ఉండును.

ఈ దేవస్థానము నందు శాక్తేయ ఆగమము ప్రకారము పూజాది కార్యక్రమములు జరుగుచున్నవి.

Regular sevas & darsan timings


sri ammavari darshanam timings

శ్రీ అమ్మవారి ఆలయ దర్శన వేళలు 

07:00 am-06:00 pm


ప్రాతఃకాల మహా నైవేద్యం balabhogam 

07:00 am - 07:15 am


సాయంకాల మహా నైవేద్యం evening naivedyam

05:30 pm - 05:45 pm


ప్రత్యక్ష సేవ కుంకుమార్చన రెగ్యులర్ రూ. 200/- prathyaksha seva kumkumarchana (regular) - (Regular) Rs.200/ 

08:00 am - 04:00 pm 


ప్రత్యక్ష సేవ అర్చన రూ. 20/(రెగ్యులర్)prathyaksha Seva Archana Rs. 20/- (Regular)

 08:00 AM - 04:00 PM


ప్రత్యక్ష సేవ పుష్పము (కోరిక) అడుగుట రూ.50- (రెగ్యులర్) Prathyaksha Seva Pushpam - Rs. 50- (Regular)

08:00 AM-05:00 PM


Paroksha (Virtual) Seva Details


కుంకుమార్చన (పరోక్ష సేవ) Kumkmarchana (Paroksha Seva) - Rs. 200/ (Virtual)

Daily from 08:00 AM-04:00 PM


అభిషేకము పరోక్ష సేవ) Abhishekam (Paroksha Seva) - Rs. 400/- (Virtual))

 Every Friday from 10:30 A 12:00 PM 


చండీ హెూమం (పరోక్ష సేవ) Chandi Homam (Paroksha Seva) - Rs. 2,116- on every Pournami day (Virtual) 

Every undefined from 09:00 AM-12:00 PM


Transport

By Road:

Chittor bus station is located at 88 kilometers away from this Temple &Tirupathi is located at 110 Km from this Temple. This temple is situated 20 km away from Madanapalle and 22 km away from Punganur.

By Train:

Pakala railway junction is the nearest railway station i.e Madanapalli Raod (C.T.M Railway Station) to reach Gangamma temple and located at 21 kilometers from this place.

By Air:

Tirupati is the nearest airport located at the distance of 115 kilometers from this temple.

రవాణా

By Road:

చిత్తూర్ బస్సు స్టేషన్నుంచి 88 కి. మీ ల దూరంలో ఈ ఆలయం ఉంది. అక్కడి నుండి బస్సులు కలవు & ఈ ఆలయం తిరుపతి నుంచి 110 కి. మీల దూరం లో ఉంది. పంగనూర్ పట్టణం నుండి 22 కి.మీ దూరంలో మరియు మదనపల్లె పట్టణం నుండి 20 కి.మీ. దూరంలో కలదు. మండల కేంద్రమయిన చౌడేపల్లే నుండి 15 కిమీ దూరంలో కలదు.

By Train:

పాకాల రైల్వేజంక్షన్ ఈ ఆలయానికి 21 కి. మీ ల దూరంలో ఉంది.

By Air:  

తిరుపతి విమానాశ్రయం ఈ దేవస్థానానికి 115 కి. మీ ల దూరంలో ఉంది.

Contact Numbers and information

Sri Boyakonda Gangamma Ammavari Devasthanam,

Diguvapalli Village, 

Chowdepalli Mandal,

Chittoor District,

Andhra Pradesh-517 257.

Popular post to download:

sapthagri books Free DownloadALL TELUGU BOOKS DOWNLOAD

TTD Telugu Popular Books DownloadTTD Telugu Popular Books Download
TTD Telugu Popular Books DownloadTTD Telugu Popular Books Download
TTD Telugu Popular Books DownloadTTD Telugu Popular Books Download

More Books:

keywords:Sri Boyakonda Gangamma Devasthanam Diguvapalli palli Chowdepalli mandalam Information,Sri Boyakonda Gangamma Devasthanam Diguvapalli palli Chowdepalli mandalam,Sri Boyakonda Gangamma Devasthanam Diguvapalli palli Chowdepalli mandalam history,Sri Boyakonda Gangamma Devasthanam Diguvapalli palli Chowdepalli mandalam contact numbers,popular places to visit in Diguvapalli palli Chowdepalli mandalam,Diguvapalli palli Chowdepalli mandalam transport,Sri Boyakonda Gangamma Devasthanam Diguvapalli palli Chowdepalli mandalam, temple history Diguvapalli palli Chowdepalli mandalam,Diguvapalli palli Chowdepalli mandalam temple timings,Diguvapalli palli Chowdepalli mandalam temple adopted places and temples,Saptagiri PDF download,Telugu books download,TTD Telugu books download,Telugu popular books download,Sri Venkateswara suprabhatam Telugu PDF download,Sri Vishnu Puranam PDF download Sri Srinivasa Kalyanam PDF download,Nitya parayanam pasuralu PDF download,Veda suktamullu pdf download,aadi andhi pdf download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS