హరి కొలువు|Hari Koluvu Telugu Book Download TTD eBooks Download

 Telugu books download\

Hari Koluvu Telugu Book Download TTD eBooks Download

హరి కొలువు 

Author: Julakanti Balasubrahmanyam

Literature: TEMPLE LITERATURE

Language: Telugu

Year: 2008

ముందుమాట

"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి."

'బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీ వేంకటేశ్వరునకు సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో రేడు, అటు భవిష్యత్తులోనూ ఉండబోదు' - గోచరిస్తాయి. అన్న ప్రశప్తికి అనేక కారణాలు

అందులో మొదటిది శ్రీనివాసుడు నెలకొనివున్న దివ్యస్థలం.

వేదములే శిలలై వెలసిన దీ కొండ యే దెస బుణ్యరాసులే యేరులైన దీ కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవు డుండేటి శేషాద్రి యీ కొండ

లంటూ ఈ క్షేత్రం యొక్క నిజమైన ఆధ్యాత్మిక ఛేకోవైభవాన్ని అన్నమాచార్యులు ఆవిష్కరించాడు.

ఇక ఆ స్వామి పేరుకూడా ఒక అద్భుతమే! తిరుమలేశుడు తాను నిలిచివున్న దివ్యస్థలాన్ని బట్టి, తన వక్షస్థలం మీద వెలసిన శ్రీమహాలక్ష్మి పేరు ననుసరించి పిలువబడుతూవున్న సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి. అంత మాత్రమే కాదు, ఆ శ్రీనివాసుడు నిలిచివున్న తీరుకూడ ఆశ్చర్యకరమే! 'సంసార సాగర సముత్తరణైక సేతో' అన్నట్లుగా కటి వరదహస్తాలతో ఒక సాంపైన భంగిమలో నిలిచివుంటూ అందరినీ అనుగ్రహించి అలరిస్తూవున్న ఆ స్వామి ఆనందనిలయుడు.

Telugu books download

పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి 

ALL TELUGU BOOKS DOWNLOADTTD SAPTHAGIRI 2021 BOOKS DOWNLOADtelugu books downloadttd telugu books download
pothana bhagavatam free downloadmahabharatam books free download

ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

More Books

Keywords : Hari Koluvu  telugu pdf books download,Hari Koluvu   ttd telugu ebooks download, Hari Koluvu  tirumala tirupathi devasthanam books download,Hari Koluvu  popular telugu books free download, Hari Koluvu  tirumala ebooks download,TTD ebooks download,Thiruppavai Telugu PDF download, TTD sapthagiri 2021 books download,Bhagwat Geeta PDF download,Bhagat Geeta books download,pothana bhagavatam telugu pdf download,mahabaratam pdf download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS