శంకరాచార్య చరిత్రము | Shankaracharya Charitra Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

Sri Sankaracharyula charitra redwnld TTD ebooks

శ్రీ శంకరాచార్యల చరిత్ర :

శ్రుతి స్మృతి పురాణానా మాలయం కారుణాలయం 

నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్ || 

కేరళ రాష్ట్రమందు పూర్ణనదీతీరమున కాలడియను గ్రామం కలదు. దాని సమీప్యముననే వృషాచలం అను పర్వతం కలదు. గ్రామమునకు ఉత్తరమున ఒక మైలు దూరమునందు దూరగమందిరం, శివాలయమును గలవు. అఅ గ్రామమున శివగురువు, ఆర్యంబ అను బ్రహ్మణ దంపతులు నివసించు చుండిరి. వీరిది ఆత్రేయ గోత్రం. ఈ దంపతులకు చాలా కాలం వరకు సంతానం లేదు. శివగురువు సంతనమూ గోరివృషాచాలము మీద నియమ నిష్టాలతో తపస్సు చేసెను.  మిగిలిన సమాచారం కొరకు డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.

 

Shankaracharya Charitra Telugu PDf Download

Related postings :

జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్య.   

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS