వేమన | Vemana Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

Vemana charitamu redwnld TTD ebooks

వేమన :

వేమన ఆంధ్రుల సాటిలేని వ్యక్తి. అతీంద్రియములైన తత్వములను దేలిసికొనవలేనను నాశ, వాని ననుభవ పూర్వకముగా సాధించు సాహసము, తనకు దెలిసిన వానిని నిర్భయంగా ప్రపంచమునకు భోదించు ధైర్యం, దానికి సాధనమై ఇరు ప్రకకాలందును మణుగులేని మంచిపదునుగల చురకత్తి వంటి కవితా శక్తి దానికి మేణుగిచ్చునట్టి సంకేత దూషితము కానీ ప్రపంచ వ్యవహరము లందలి సూక్ష్మ దృష్టి, గాయపుమందు కత్తి కేపుసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు "హాస్య కూశలత"  మొదలగు వేమన గారి యొక్క మిగిలిన సమాచారం కొరకు కింది గల డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.

 

Vemana Telugu PDf Download

Related postings :

బొమ్మల యోగి వేమన.

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,


Comments