బొమ్మల యోగి వేమన :
మహాకవి జీవితం గురించి ఊహాలే తప్ప నిజమేమిటో మనకు తెలియదు. కారణం ? వేమన ఏ రాజశ్రయాన్ని కొరకపోవడం - తనను గూర్చి తన పద్యాలలో అంతగా ఏమి చెప్పుకోకపోవడం.
అజంతా చిత్రకారులు కానీ , ఎల్లోరా శిల్పాలుకాని తాము రూపొందించిన అవూర్వ కళాఖండాల క్రింద తమ పేర్లు వ్రాసుకోలేకపోయారు. కావాలనుకుంటే వ్రాయక పొదురా. నాటి వారికి కళా ప్రతిభను చటాలని లోకోపకారం కలిగించాలనే కానీ తమ పేర్లు నిలిచివుండాలనే తపన స్వార్ధం లేకుండేవి. వేమన కవిదీ అదే ధోరణి. వేమన గారి యొక్క మిగిలిన సమాచారం కొరకు కింది గల డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.
Bommala Yogi Vemana Telugu PDf Download
Related postings :
నవనాధ చరిత్ర-నిత్య పారాయణ.
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,