శ్రీ విద్యా ప్రకాశనందగిరి స్వాముల జీవిత చరిత్ర | Sri vidya prakasanandagiri Swamula Jeevitha Charitra Telugu PDF Book Free Download | Tirumala eBooks

Recent in Technology

 

శ్రీ విద్యా ప్రకాశనందగిరి స్వాముల జీవిత చరిత్ర :

దక్షిణ భారతదేశంలో గణనీయమైన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో శ్రీ కాళహస్తి చాలా ప్రసిద్ది వహించిన శైవక్షేత్రం. ఇక్కడ వాయులింగరూపంలో జ్ఞానప్రసూనాంబా సమేతుడైన పరమేశ్వరుడు నెలకొని పున్నాడు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసమని కూడా వ్యవహరిస్తారు. అపురూపమైన శిల్పకళా సంపదకు నిలయమైన దాక్షిణాత్య దేవాలయాలలో ఇది ఒకటి. కృతయుగంలో ఒక సాలేపురుగు శివుణ్ణి సేవించి ఆ దేవుని అనుగ్రహానికి పాత్రమై ముక్తి జెందినది. అదేరీతిలో త్రేతాద్వాపరయుగలలో సంధికాలంలో ఒక పాము, ఒక యెనుగు ఇక్కడ పరమేశ్వరుని భజించాయి.  తదుపరి వివరాల సమాచారం కొరకు కింది గల డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.

 

Sri vidya prakasanandagiri Swamula Jeevitha Charitra Telugu PDf Download

Related postings :

నడిచే దేవుడు. 

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,

Facebook

Post a Comment

Previous Post Next Post
Free Books
CLOSE ADS