నడిచే దేవుడు | Nadiche Devudu Telugu PDF Book Free Download | Tirumala eBooks

Nadiche Devudu Telugu PDF Book Free Download | Tirumala eBooks

నడిచే దేవుడు :

ఇది శ్రీ కంచి కామకోటి 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి శ్రీ చరణుల జీవిత చరిత్ర కాదు. 

1959 నుండి 1969 వరకు పది సంవత్సరాలు విజయవాడలో నేను ''ఆంధ్ర ప్రభ' సంపాదక స్థానంలో ఉన్నప్పుడు శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ దీక్షితులుగారు రచించిన శ్రీ చంద్ర శేఖరేంద్రుల జీవితచరిత్ర ప్రభలో ప్రకటించినాము.  " విశాఖ" నామాంతరంతో శ్రీ యం. వి. బి.యస్. శర్మగారు అరవం నుంచి తెనిగించిన శ్రీ చరణుల ఉపన్యాసపరంపరనూ, కవిపుంగవులు శ్రీ కాటూరి వేంకటేశ్వర రావు గారు ఆంగ్లం నుంచి అనువదించిన స్వామి ప్రవచనాలనూ, "ప్రభ" లో వారం వారం ధారావాహికంగా ప్రచురించాము. మిగిలిన వివరాల కొరకు డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.

 

Nadiche Devudu Telugu PDf Download

Related postings :

శ్రీ దివ్య మాతా 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,

Comments