నవయోగులు | NavaYogulu Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

నవయోగులు 

భారతదేశం పుణ్యభూమి , కర్మ భూమి, ధన్య భూమి, ఇక్కడ ఎందరో మహానుభావులు జన్మించారు. ఇతిహాసాలుగా చెప్పబడే భారత , రామాయణాలు, వంటి పురాణాలు జరిగిన పుణ్యభూమి. ఎందరో నాస్తికులు తన మహిమ వలన ఆస్తికులుగా మర్చినది. ఇక్కడ ఎందరో అవతారా పురుషులు జన్మనెత్తారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో చెప్పబడిన రఘునందనుడు శ్రీ రాముడు, యశోదానందనుడు శ్రీ కృష్ణుడు ఇక్కడ జన్మించిన వారే. కొందరు నాస్తికులు శ్రీరాముడుని , శ్రీ కృష్ణుడుని నమ్మకపోయినా బ్రహ్మం గారిని రాఘవేంద్రస్వామిని , వెంకటయ్యస్వామని మొదలగు మానవ జన్మనెత్తిన అవధూతలను నమ్ముతారు. వారి పూర్తి వివరాల గురించి ఈ కింది డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.       

 

NavaYogulu Telugu PDf Download 


Related postings :


  

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,

Comments