జులై నెలకు అంగప్రదక్షిణ మరియు మొదటి గడప దర్శనం టికెట్లు విడుదల|Thirumala Seva tickets Releasse

Thirumala Seva tickets  Releasse

తిరుమల అంగ ప్రదక్షిణ టికెట్స్ జూలై నెలకు గాను 21.4.2023 10am కు విడుదల చేస్తారు.. కానున్నాయి...టిటిడి కి సంబంధించినది కాబట్టి టిటిడి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి www.tirupathibalaji.ap.gov.in ద్వారా సేవ టికెట్లు బుక్ చేసుకోండి

తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ జూలై కు 20వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కళ్యాణం తోమాల బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ జూలై కు 20వ తేదీ ఉదయం 11:30 గంటలకు విడుదల 

శ్రీవారి సేవ టికెట్లు  Electronic DIP  జూలై   01.07.2023 to 31.07.2023  నెలకుసంబంధించి..20.04.2023 at 10:00 AM  కు టికెట్లు రిలీజ్ అవుతున్నాయి ..

Srivari Arjitha Seva tickets quota for the Sevas like Kalyanam, Unjal Seva, Arjitha Brahmotsavam, and Sahasra Deepalankara Seva from 01.07.2023 to 31.07.2023 will be available for booking w.e.f. 20.04.2023... 11:30 AM.

Srivari Arjitha Seva tickets Electronic DIP Registrations from 01.07.2023 to 31.07.2023 will be available w.e.f 20.04.2023 at 10:00 AM. Registrations will be open from 20.04.2023 10:00 AM to 22.04.2023 10:00 AM.

Tirumala angapradakshinam tokens for the month of July2023 will be available for booking w.e.f. 21.04.2023 10:00 AM. 

kalyanotsavam, unjal seva, arjitha brahmotsavam, sahasra deepalankara sevas of srivari Temple, Tirumala for the months of May 2023 shall be released on 24.04.2023 10:00 AM. 

Comments