రామాయణం పిడిఎఫ్ డౌన్లోడ్ | Ramayanam PDF Download | Ramayanam Telugu PDF Download

Ramayanam PDF Download | Ramayanam Telugu PDF Download

రామాయణం ఆది కావ్యం, రామచరితం రసభరితం, రామాయణంలాగ లోక వ్యవహారాన్ని విస్పష్టంగా బోధించే కావ్యం మరొకటి లేదు. ఆదికవి వాల్మీకి నుంచి నేటివరకు రమణీయమైన రామకథ పలుభాషల్లో పలురీతులలో రూపుదిద్దుకుంటూ భారతావనిలోనే కాకుండా భారతీయుల సంస్కృతి ప్రసరించిన అన్యదేశాలలోనూ ప్రచార ప్రశస్తి పొందింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించి పిడిఎఫ్ రూపం లో ఉచితంగా డౌన్లోడ్ చేస్కునే అవకాశాన్ని మనకు కల్పించారు. ఈ పుస్తకం ఉషస్ట్రీ గారు రచించారు.

ముందుగా 1973లో ప్రచురించగా ఆ తరువాత 1982, 1990, 2002, 2003, 2004, 2006, 2008, 2012, 2016 లో తిరిగి ప్రింట్ చేసారు. ఈ పుస్తకం టీటీడీ పుస్తకాల షాప్ లలో కూడా లభిస్తుంది ఈ పుస్తకం ధర 40/-

 రామాయణం పిడిఎఫ్ డౌన్లోడ్

www.freegurukul.org/g/DeviDevatalu-32

telugu books downloadtelugu books downloadtelugu books downloadtelugu books download

More Books

Keywords:Ramayanam book pdf download, telugu ebooks download, ramayanam books free download, ramayanam tirumala ebooks, ebooks tirumala, ramayanam books download.Telugu popular books download,Sree dakshina Murthy stotram PDF download,sri Gayatri anushthan tatva prakashika pdf download,sri Mukunda mala PDF download, Lalitha sahasranama stotra Vol-1PDF download, sripathi Stuti mala PDF download, mahabharatam PDF download, Bhagavad Gita Telugu pdf download,


Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS