ఆన్ లైన్ లో తిరుమల లడ్డూలు బుక్ చేసుకోవచ్చని అవాస్తవ ప్రచారం | FAKE NEWS ON LADDU SALES ON TTD WEBSITE

FAKE NEWS ON LADDU SALES ON TTD WEBSITE

ఆన్ లైన్ లో లడ్డూలు బుక్ చేసుకోవచ్చని అవాస్తవ ప్రచారం

– భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి

టిటిడి వెబ్ సైట్ ద్వారా లడ్డూలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.

టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకానీ దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు టిటిడి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి.

ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

A fake news is making rounds on social media that Tirumala Laddu can be booked by the devotees on www.tirupatibalaji.ap.gov.in which is completely baseless.

The most sacred and famous Tirumala Laddu Prasadams shall be booked by devotees along with Darshan tickets only and cannot be booked separately.

The devotees are requested to note this and do not believe in the fake news.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI


Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS