ఋగ్వేదం అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. ఋగ్వేదం అష్టకాలు, మండలాలు అనే విభాగాలతో కూడి వున్నది. అష్టకాలలో అధ్యాయాలు, అధ్యాయలలో వర్గాలూ ఉంటాయి.మండలాలలో అనువాకాలూ, అనువాకాలలో సూక్తాలు వుంటాయి. మొత్తం 1017 సూక్తాలు 10,580 ఋక్కులు 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన.
More Books
Keywords:Rigvedam,Rigvedam telugu book,Rigvedam pdf Download,Rigvedam pdf books,telugu popular books,Telugu popular books download,Sree dakshina Murthy stotram PDF download,sri Gayatri anushthan tatva prakashika pdf download,sri Mukunda mala PDF download, Lalitha sahasranama stotra Vol-1PDF download, sripathi Stuti mala PDF download, mahabharatam PDF download, Bhagavad Gita Telugu pdf download,