సంగీత ప్రధమ భోదిని|Sangeeta Pradhama Bodini Telugu book download

Sangeeta Pradhama Bodini Telugu book download

సంగీత ప్రధమ భోదిని|Sangeeta Pradhama Bodini Telugu book download

శ్రీ వాగ్గేయకారకుల చరిత్ర

1. పురందరదాసు

16 వ శతాబ్దములో మధ్వబ్రాహ్మణ ధనికకుటుంబీకుడు వరదప్ప కుమారుడు పురందరదాసు. ఈతని భార్య సరస్వతీ బాయమ్మ. సంగీత వేదోపనిష ద్విద్యానిష్ణాత, పండరీ నాథ భక్తుడు.

తనయావదాస్తియు దానధర్మములకై వినియోగించిన వ్రతుడు. కన్నడములో దేవర నామములు వ్రాసెను. "కర్ణాటక సంగీత పితామహ" వేదాంత బిరుదమును ధర్మ ఈతడు విషయికముగా అసంఖ్యాకములగు కీర్తనలు రచించెను. సంగీత విద్యాభ్యాసమున కనుకూలముగా స్వరావళి అలంకారములు గీతములు-రాయములు-సూళాదులు-ప్రబంధములు రచించెను. స్వర ములను మాయామాళవగౌళ రాగములో బోధించుట నిమహనీయుడే ప్రారంభించెనని పెక్కురు చెప్పుదురు.

download link

పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి 

sapthagri books Free DownloadTTD eBooks Free Download Bhagavad GitaALL TELUGU BOOKS DOWNLOADTTD Telugu Popular Books DownloadTTD Telugu Popular Books DownloadTTD Telugu Popular Books DownloadTTD Telugu Popular Books DownloadTTD Telugu Popular Books Download


ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

More Books

Keywords:Sangeeta Pradhama Bodini,Sangeeta Pradhama Bodini telugu book,Sangeeta Pradhama Bodini telugu pdf, Sangeeta Pradhama Bodini in pdf books,TTD ebooks download,Bagavat Gita pdf download,Telugu books download,Bhagavad Gita PDF download,Bhagavad Gita Telugu books download,ttd saptagiri ebooks download,TTD saptagiri PDF download,Sri Venkateswara suprabhatam Telugu PDF download,Sri Vishnu puranam Telugu PDF download, Srinivasa Kalyanam Telugu PDF download,Nithya Ramayan pasuralu Telugu PDF download, Narayana mantram PDF download,thiruppavai PDF download,Ananda nilayam Telugu PDF download,Bhavani Soundarya Lahari PDF download, Nachikaytgudu pdf download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS