దేవీ భాగవతం :
ఇది భాగవతం. దేవిభాగవతం. శ్రీమద్దెవీభాగవతం. మహా పురాణం. పరమపావన గ్రంధం. వ్యాసుడి కంఠంనుంచి గంటం నుంచి జాలువారిన దేవిభక్తిసామృతం. సాహితీ మకరందం. సూతుడు చెప్పినట్టు పన్నెండు స్కంధాలలో (పద్దెనిమిది వేల శ్లోకాలలో) అందించాడు. ఆ మహానుభావుడు ఇందులో సాక్షాత్తు జగన్మాత ప్రధానపాత్ర. జగన్నాయిక ఇందులో నాయిక. ఇది దీని విశిష్టత. అందుకే దీన్ని పురాణ రాజమన్నారు. మిగిలిన సమాచారం కొరకు కింది గల డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.
Devi Bhagavatham Telugu PDf Download
Related postings :
గరుడ పురాణం.
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,
Sree maatre namaha
ReplyDelete