గురుమూర్తి నృసింహ సరస్వతి చరితము :
గంధర్వ నగరమునకు మరొక పేరు గణ్ణపుర్. ఇది మహారాష్ట్రలోని గుల్బర్గా అనే ఊరు దగ్గరలో ఉన్నది. ఇది మహాపుణ్యక్షేత్రము. శ్రీ దత్తాత్రేయ ద్వితీయ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు శ్రీ గురుమూర్తి తమ దివ్య పాదములను మోపి తమ మహిమచే పుణ్య భూమిగా మార్చి ఎందరో భక్తులను పునీతులను చేసినారు. ఈ గణ్ణపుర్ నందు సంగమము కలదు. భీమ మరియు అమరజ నదులు కలిసిన సంగమము. మిగిలిన సమాచారం కొరకు కింది గల డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.
Gurumurthi Nrusimha Saraswati Charitramu Telugu PDf Download
Related postings :
శ్రీ దత్త గురు చరిత్ర.
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,