వళ్ళలార్ | VALLALAR Jyothi Ramalingaswamy Telugu PDF Book Free Download | Tirumala eBooks

Recent in Technology

అనాదిగా ఈ విశాల ప్రపంచంలో అక్కడక్కడ, అప్పుడప్పుడు మహాత్ములుదయించి, లోకోపకారజీవితాలను వెలయించి, జ్ఞాన జ్యోతులను పంచిన మహిమాన్విత చరిత్రలు మనం చదువుకుంటున్నాము. ఈ కోవకు చెందిన మహనీయులు శ్రీ జ్యోతి రామలింగస్వాములవారు. వారి మహిమ తమిళదేశమంతా వ్యాపించింది. ఎందుకంటే వారు చిదంబరం దగ్గర జన్మించి, కడలూరు దగ్గర వడలూరు కార్యక్షేత్రంగా ప్రసిద్ధి కెక్కినవారు. అట్టి వారి రచనలు , వారిని గురించిన రచనలు చాలవరకు తమిళంలో, కొంత ఆంగ్లంలో ఉన్నాయి. తెలుగులో దానిని గురించి విద్యాన్ పుల్లూరి మునిరత్నపిల్ల గారు 1947లో ఒక చిన్నపుస్తకం వ్రాశారు. ఆ పుస్తకాన్ని ఒకసారి తిరుపతిలో పునర్ముద్రించడం జరిగింది . ఈ నేపథ్యంలో తెలుగునాట జ్యోతిరామలింగస్వాములను గురించి తెలిసినవారు వ్రేళ్ళతో లెక్కించవచ్చు . 

VALLAR:వళ్ళలార్(జ్యోతి రామలింగస్వామి)
Related Books:







vallalar books pdf, vallalar quotes tamil, vallalar urainadai audio, vallalar blog, vallalar telugu books, vallalar pdf books free download, vallalar teachings, vallalar mission songs, జ్యోతి రామలింగస్వామి, jyothi ramalingaswamy telugu pdf books.

Facebook

Post a Comment

Previous Post Next Post
Free Books
CLOSE ADS