ఇతిహాసకాలంలో మానవ సంబంధాలు | Manava Sambandalu Telugu PDF Book Free Download | Tirumala eBooks

మానవసంబంధాలు పుట్టిల్లు భారతదేశం. అనాది నుంచి గ్రామాలలో వర్గ, వర్ణ, కుల, మత, ప్రాంతీయ తేడాలు లేకుండా ప్రజలంతా సత్సంబంధాలు, సన్నిహిత సంబంధాలు పెంచుకొని, పంచుకొని సహాయ, సహకారాలందించి జీవనం సాగించారు. మానవసంబంధాలు విషయంలో వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలూ, భగవద్గీత మొదలైన గ్రంథాలన్నీ మానవాళి మనుగడకు ఎన్నో సూచనలు చేశాయి. మానవసంబంధాలు ఎలా ఉండాలి, ఎలాంటి వారితో స్నేహం పెంచుకోవాలి మొదలగు విషయాలెన్నో మహర్షులు, ఋషులు, పీఠాధిపతులు ఎన్నో ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక, ధార్మిక సందేశాల ద్వారా హితబోధ చేశారు . మానవ జీవితాల మధ్య సమన్వయం, రామాయణ, మహాభారతలపై జరిగాయి. జరుగుతున్నాయి. ఈ కోవలోకి చెందిన గ్రంథమే తి.తి.దే. ప్రస్తుతం అందిస్తున్న "ఇతిహాసకాలంలో మానవసంబంధాలు ". ఈ గ్రంథంలో పై విషయాలన్నీ సంక్షిప్తంగా చక్కని తెలుగులో వివరించడం జరిగింది. 

ITHIHASAKALAMLO MANAVA SAMBANDALU:ఇతిహాసకాలంలో మానవ సంబంధాలు
Related Books:







manava sambandhalu in telugu pdf, manava sambandhalu anni ardhika sambandhalu in english
human relations in telugu, about joint family in telugu, manaveeya sambandhalu telugu, vyasti kutumbam in telugu, మానవ సంబంధాలు

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS