ఫిబ్రవరి నెలకు వికలాంగుల, వయో వృద్ధుల టికెట్లు కోటా విడుదల|February month tickets Releasse

Recent in Technology

February month tickets  Releasse

ఫిబ్రవరి  నెలకు  శ్రీవారి  వికలాంగుల, వయో వృద్ధుల దర్శనం టికెట్లు కోటా విడుదల

ఫిబ్రవరి నెలకు వికలాంగుల, వయో వృద్ధుల దర్శనం టికెట్స్ 23వ తేదీ 10 గంటలకు విడుదల చేస్తున్నారు.22 ఫిబ్రవరి 2023 నుండి 28 ఫిబ్రవరి 2023 వరకు సీనియర్ సిటిజన్స్ / ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా అందుబాటులో ఉండదు.టిటిడి కి సంబంధించినది కాబట్టి టిటిడి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి www.tirupathibalaji.ap.gov.in ద్వారా సేవ టికెట్లు బుక్ చేసుకోండి

Senior Citizens / Physically challenged quota for the month of February 2023 will be available for booking  23.01.2023 10:00 AM.

Senior Citizens / Physically challenged quota will not be available from 22nd February 2023 to 28th February

Facebook

Post a Comment

Previous Post Next Post
Free Books
CLOSE ADS