డిసెంబర్ నెలతిరుమల శ్రీవారి అకామినేషన్ | Tirumala Accommodation Quota

Recent in Technology

Tirumala Accommodation Quota

 ఓం నమో వెంకటేశాయ 

డిసెంబర్ నెలకు తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి అకామినేషన్  రిలీజ్ చేయబోతున్నారండి స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆన్లైన్లోనే రూమ్ బుకింగ్ కల్పించింది..టిటిడి కి సంబంధించినది కాబట్టి టిటిడి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి www.tirupathibalaji.ap.gov.in ద్వారా టికెట్లను బుక్ చేసుకోండి.. అలా కాకుండా మీరు నేరుగా తిరుమల వెళ్లే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు...తిరుమల శ్రీవారి సంబంధించినటువంటి అకామినేషన్ టికెట్లు విడుదల  29.11.2022 10:00 AM. 

Tirupati Accommodation Quota for the month of December 2022 will be available for booking 29.11.2022 10:00 AM.

Facebook

Post a Comment

Previous Post Next Post
Free Books
CLOSE ADS