నవంబర్ నెలకు తిరుమల శ్రీవారి లోకల్ టెంపుల్ సేవ టికెట్లు టీటీడీ విడుదల /Tirupati Accommodation Quota month of November

Recent in Technology

TTD-Local Temples Seva Tickets Quota for the month of November

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.నవంబర్ నెలకు తిరుమల శ్రీవారి  లోకల్ టెంపుల్ సేవ టికెట్లు  టీటీడీ విడుదల చేస్తుంది అనే విషయం మనందరికీ తెలిసిందే.అదే విధంగా ఈ నెల కూడా  శ్రీవారి  తిరుమల తిరుపతి దేవస్థానంలో లోకల్ టెంపుల్ సేవ టికెట్లు విడుదల చేస్తుంది ఇది కేవలం టిటిడి కి సంబంధించినది కాబట్టి టిటిడి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి www.tirupathibalaji.ap.gov.in ద్వారా టికెట్లను బుక్ చేసుకోండి.. తిరుమల శ్రీవారి సేవా టికెట్లు విడుదల 28.10.2022 ఉదయం 10 గం.....

తిరుపతి అకామిడేషన్ కోట నవంబర్ 2022 నెలకు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి 28.10.2022 మధ్యాహ్నం 3 గంటలకు

TTD-Local Temples Seva Tickets Quota for the month of November 2022 will be available for booking w.e.f., 28-10-2022 10:00 AM.

Tirupati Accommodation Quota for the month of November 2022 will be available for booking w.e.f., 28-10 2022 3:00 PM.

Facebook

Post a Comment

Previous Post Next Post
Free Books
CLOSE ADS